- టీఎస్యుఈఈయూ సీఐటీయూ ఆధ్వర్యంలో సన్మానం
- హర్షం వ్యక్తం చేస్తున్న టీఎస్ఎస్పీడీసీఎల్ కంపెనీ సభ్యులు
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
సిద్దిపేట జిల్లా అక్బరుపేట్ మండల పరిధిలోని చిట్టాపూర్ ఏఈగా కనకయ్యప్రమేషన్ అయ్యారు. ఈ మేరకు బుధవారం చిట్టాపూర్ విద్యుత్ సెక్షన్ ఆఫీస్ లో టీఎస్యుఈఈయూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఏఈ గారిని శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సబ్ ఇంజనీర్ గా విధులు నిర్వర్తించిన కనకయ్య సార్ ప్రమోషన్లో భాగంగా చిట్టాపూర్ కు ఏఈగా రావడం చాలా సంతోషకరమన్నారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు ఎస్. చంద్రారెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు ఎన్ నారాయణరెడ్డి ,డివిజన్ ఉపాధ్యక్షుడు ఎ రవి, డివిజన్ నాయకులు ఎస్. స్వామి, జి. శేఖర్ రెడ్డి జి చంద్రారెడ్డి రాములు, మైసయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 07:28PM