నవతెలంగాణ-భిక్కనూర్
బాల్యంలో కోసం పోరాడుతున్న బాలుడిని చూసి నవతెలంగాణ క్లిక్ మన్పించింది. భిక్నూర్ పట్టణ కేంద్రంలోని రేణుకా మాత ఆలయ జాతరలో ఒంటికి సిల్వర్ పెయింట్ వేసుకుని గాంధీ వేషదరణలో బాలుడు బిక్షాటన చేస్తున్నాడు. గుజరాత్ రాష్ట్రం నుండి హైదరాబాదు పట్టణానికి తల్లిదండ్రులతో పొట్టకూటి కోసం వచ్చి హైదరాబాద్ పట్టణంలో బొమ్మలు అమ్ముకుంటూ జీవిస్తున్న తల్లిదండ్రులు రేణుకా మాత ఆలయ జాతరలో బాలుడు తల్లి బొమ్మలు అమ్ముతుంది. తల్లి కష్టాన్ని చూసి బాలుడు పొట్టకూటి కోసం బాల్యంలోనే బతుకు పోరాటం చేస్తూ ఇలా కనిపించాడు. జాతరకు వచ్చిన భక్తులు బాలుడును చూసి తొచిన సహాయాన్ని చేసి బాలుడి బతికి పోరాటాన్ని సెల్ ఫోన్ లో బంధించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 08 Feb,2023 07:51PM