నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని కాచాపూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ దేవి పండగ ఉత్సవాలలో భాగంగా బుధవారం మాచారెడ్డి ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జీడిపల్లి నరసింహారెడ్డి, మాజీ కౌన్సిలర్ రామ్మోహన్, స్వామి గౌడ్, రేణ చంద్రు నాయక్, భానోత్ శ్రీనివాస్ నాయక్, సాయి గౌడ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm