నవతెలంగాణ-భిక్కనూర్
జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు గణతంత్ర దినోత్సవం లో భాగంగా న్యూఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ పేరెడ్ లో పాల్గొని పట్టణానికి బుధవారం వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విద్యార్థినీలు అరుణ, చందులను కళాశాలలో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm