- బోల్తా పడిన ఘటనలో ఒకరికి గాయాలు
నవతెలంగాణ-డిచ్ పల్లి
హైదరాబాద్ నుండ నిజామాబాద్ కు వెళుతున్న ఒక కారు మార్గ మధ్యంలోని ఇందల్ వాయి మండలంలోని చంద్రాయాన్ పల్లి గ్రామ శివారులోని హర్యానా దాబా వద్ద ఆల్టో 800 కారు ప్రమాద వశాత్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదం లో ఒకరికి స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డాట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న టోల్ ప్లాజా సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స చేసి ఆల్టో కారును బయటికి తేచ్చి నట్లు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm