నవతెలంగాణ-డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ నూతన సంవత్సరం - 2023 క్యాలెండర్, డైరీని గురువారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ డి.రవీందర్ అవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ అందరి సహకారంతో తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్వో జమీల్ అహ్మద్, ఏపీఆర్వో శ్రీనివాస్, భాస్కర్, ఏఈ వినోద్, అశోక్ వర్దన్ రెడ్డి తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm