నవతెలంగాణ-రాజంపేట్
రాజంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలలో వ్యవసాయ శాఖ క్యాలెండర్ ను గురువారం మండల రైతు బంధు అధ్యక్షులు జూకంటి మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏవో జోష్ణ ప్రియదర్శిని మాట్లాడుతూ... వరిలో తీసుకోవాల్సిన సస్య సంరక్షణ చర్యలపై రైతులకు గురించి ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సభ్యులు బాల్ రెడ్డి, వివిధ గ్రామాల రైతుబంధు అధ్యక్షులు. నోముల భాస్కర్ రెడ్డి, శ్రీరామ్ సురేష్, సాగర్, కృష్ణారెడ్డి, కామ్ శెట్టి భాస్కర్, మండల రైతు బంధు సభ్యులు నేరడి శంకర్,కోఆప్షన్ మెంబర్ హైమద్ అలీ, బిఆర్ఎస్ రాజంపేట అధ్యక్షులు చింతల పెద్ద స్వామి, నాయకులు ఆముద నాగరాజు, దుబ్బని శ్రీకాంత్, రైతు బంధు సభ్యురాలు చింతల సునీత శ్రీనివాస్, ఏఈఓ లు శ్రీకాంత్, శిల్ప, మౌనిక, మన్యుష తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 09 Feb,2023 05:48PM