నవతెలంగాణ-భిక్కనూర్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట కవితను హైదరాబాదులోని ఆమె నివాసంలో గురువారం మండల మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్ మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 12న తన కుమారుని వివాహానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, కాచాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బైండ్ల భూపతి, వార్డు సభ్యుడు మురళి, నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm