నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని పందిళ్ళ గ్రామ మాజీ సర్పంచ్ తాటికొండ లక్ష్మారెడ్డి ఇటీవల మృతిచెందగా బిజెపి హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గురువారం పందిళ్ళ గ్రామంలో కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. నియోజకవర్గ కో కన్వీనర్ జనగామ వేణుగోపాల్ రావు,ఎంపీటీసీ జయ రెడ్డి,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మగాని రవీందర్ గౌడ్, నార్లపురం సత్యం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm