Tue 17 Apr 20:46:30.584814 2018
రేపటి నుండి ప్రారంభం కానున్న సిపిఐ(ఎం) 22వ జాతీయ మహసభలలో అనుసరించవలసిన ఎజెండా, షెడ్యూల్ ఫైనల్ చేసేందుకు కొద్దిసేపటి క్రితం ఆ పార్టీ కేంద్ర నాయకతవం తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్ లో సమావేశమైనది. ఈ సమావేశంలో పైన తెలిపిన ఎజెండాలను చర్చించారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరీ ఎజెండా ప్రవేశపెట్టారు.