Tue 17 Apr 21:36:39.21794 2018
హైదరాబాద్ : రేపటి నుండి ప్రారంభం కానున్న సిపిఎం 22వ మహాసభలలో మొత్తం 25 తీర్మానాలు రూపోందిస్తామని రాఘవులు తెలిపారు. రాజకీయ తీర్మాణం, నిర్మాణ నివేదికతోపాటు మొత్తం 25 అంశాలపై మహాసభలో తీర్మానాలు రూపొందిస్తామని రాఘవులు ఈ సందర్భంగా తెలిపారు. మహాసభకు అన్ని రాష్ట్రాల నుంచి 764 మంది ప్రతినిధులు, 74 మంది పరిశీలకులు హాజరవుతారని తెలిపారు. 1962లో తెనాలి కన్వెన్షన్‌లో పాల్గొన్న అచ్యుతానందన్, శంకరయ్యలను ఈ సందర్భంగా సన్మానిస్తామని చెప్పారు.