సిపిఎం మహాసభలు మరికొద్ది సేపట్లో... | Special Feature | CPI(M) 22nd Party Congress, Hyderabad | www.NavaTelangana.com
సిపిఎం మహాసభలు మరికొద్ది సేపట్లో...
Wed 18 Apr 09:08:21.534015 2018
హైదరాబాద్: సిపిఐ(ఎం) 22వ జాతీయ మహాసభలు మరి కొద్ది సేపట్లో ప్రారంభంకానున్నాయి. ఉదయం 10గంటలకు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం జెండా ఎగురవేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.