Wed 18 Apr 12:07:21.59255 2018
హైదరాబాద్: హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ(ఎం) 22వ మహాసభల్లో తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారులు అమరవీరులకు నివాళులుగా కళరూపాలను ప్రదర్శించారు. అదేవిధంగా మహాసభల ప్రాంగాణంలో తెలంగాణ కళారూపాలను ఆటా, పాటా రూపంలో ప్రతిబింబింపచేస్తున్నారు.