Wed 18 Apr 12:26:04.044546 2018
హైదరాబాద్ : బాగ్‌లింగంపల్లి ఆర్టీసి కళాభవ్‌లో జరుగుతున్న సిపిఎం 22వ జాతీయ మహాసభలో సిపిఐ నాయకుడు సురవరం సుధకర్ రెడ్డి పాల్గొన్నారు. మహాసభలో ఆయన మాట్టాడుతూ.. వామపక్షాల ఐక్యత ఇప్పుడు చాలా అవసరమని ఉమ్మడి ఉద్యమాలకు మా తరఫున మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.