Wed 18 Apr 12:35:30.081583 2018
హైదరాబాద్: సిపిఐ(ఎం) పార్టీ 22వ మహాసభలలో ఆ పార్టీ సీనియర్ నేతలు కామ్రేడ్ శంకయ్య, కామ్రేడ్ అచ్చ్యుతానందన్ ను ఘనంగా సత్కరించారు. సభలోని సభ్యుల హర్షధ్వన్నాల మద్య వీరిద్దరిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పూలమాలతో సత్కరించి, వారికి మెమెంటో అందచేశారు. ఈ సంధర్భంగా వారి జీవితకాలపు త్యాగాన్ని స్మరించుకున్నారు.