Wed 18 Apr 16:46:19.653327 2018
హైదరాబాద్ : దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ప్రతిఘటించేందుకు బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సీపీఐ ఎంఎల్ నేత దీపాంకర్ భట్టాచార్య పిలుపు ఇచ్చారు. ఈ విషయంలో వామపక్షాలు కీలక పాత్ర పోషించాలన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం జాతీయ మహాసభల ప్రారంభోత్సవానికి హాజరైన దీపాంకర్.. ప్రధాని మోడీ విధానాలపై విరుచుకుపడ్డారు.