Wed 18 Apr 17:44:27.656027 2018
హైదరాబాద్: హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ(ఎం) మహాసభలకు నిర్వహణకు వివిధ కమిటీలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రతిపాదించి మహాసభ అమోదం పొందారు.
కమిటీల వివరాలు
స్టీరింగ్ కమిటీ: పొలిట్ బ్యూరో సభ్యులు (అందరు)
అధ్యక్షవర్గం: మాణిక్ సర్కార్ (ఛైర్మన్), అమ్ర రామ్, యూసుఫ్ తరిగమి, రాధక్రిష్ణన్, జెపి గావిట్, మినాతి ఘోష్, ఎస్ వీరయ్య
రిజల్యూషన్ కమిటీ: సుభాషిణి అలీ(కన్వీనర్), థామస్ ఇసాక్, డా. హేమలత, నిలోత్పల్ బసు, డా. వికె రామచంద్రన్
మినిట్స్ కమిటీ : జెఎస్ ముజుందర్ (కన్వీనర్), ఎం ఉమేష్, ఎం శర్మ, జైక్ సి థామస్, సోమ్ నాథ్ భట్టాచార్య, మధు గర్, మైమూన మొల్ల
క్రెడెన్షియల్ కమిటీ: యు. వాసుకి(కన్వీనర్), కెఎన్ బాలగోపాల్, జితిన్ చౌదరీ, జిబేష్ సర్కార్