మహాసభల్లో ఎమ్మెల్యే తరిగామి... | Special Feature | CPI(M) 22nd Party Congress, Hyderabad | www.NavaTelangana.com
మహాసభల్లో ఎమ్మెల్యే తరిగామి...
Wed 18 Apr 19:52:44.83938 2018
హైదరాబాద్ : జమ్ముకశ్మీర్‌లో గత నాలుగేళ్లుగా బిజెపి అధికారంలో ఉండడంతో అక్కడి పరిస్థితి మరింత దిగజారిందని సిపిఎం ఎమ్మెల్యే యూసఫ్ తరిగామి విమర్శించారు. సీపీఎం అఖిల భారత మహాసభల్లో ఆయన పాల్గొన్నారు.