- 36 దేశాల శుభాకాంక్షలు
అమీన్‌నగర్ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
సీపీఐ(ఎం) 22వ జాతీయ మహాసభలు హైదరా బాద్‌లో జరుగుతున్న నేపథ్యంలో 36 ప్రపంచదేశాల కమ్యూనిస్టుపార్టీలు తమ శుభాకాంక్షలు తెలిపాయి. మహాసభలు విజయవంతం కావాలని కోరుతూ సౌహార్థ సందేశాలు పంపాయి. వాటిలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ చైనా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ వియత్నాం, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ క్యూబా, వర్కర్స్ పార్టీ ఆఫ్‌్ కొరియా, అరబ్ లెఫ్ట్ ఫోరమ్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ బంగ్లాదేశ్, వర్కర్స్ పార్టీ ఆఫ్‌్ బెల్జియం, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ బొహిమియా అండ్ మోరేవియా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ బ్రెజిల్(పిసీడిఓబి), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ బ్రిటన్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ కెనడా, కమ్యూనిస్టు పార్టీ చిలీ, ఎకెఇఎల్ ఆఫ్‌్ సైప్రస్, ఫ్రాన్స్ కమ్యూనిస్టు పార్టీ, జర్మనీ కమ్యూనిస్టు పార్టీ, డైలింక్ జర్మనీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ గ్రీస్, టుడేహ(టియుడిఇహెచ్)పార్టీ ఆఫ్‌్ ఇరాన్, ఇరాకీ కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ ఐర్లాండ్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ ఇజ్రాయిల్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ జపాన్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ నేపాల్(యుఎంఎల్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ పాకిస్థాన్, పాలస్తీనా పీపుల్స్ పార్టీ, పోర్చుగీస్ కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ రష్యన్ ఫెడరేషన్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ స్పెయిన్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ పీపుల్స్ ఆఫ్‌్ స్పెయిన్, కమ్యూ నిస్టు పార్టీ ఆఫ్‌్ శ్రీలంక, పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (జెవిపి) శ్రీలంక, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ టర్కీ, కమ్యూ నిస్టు పార్టీ యుఎస్‌ఎ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌్ వెనిజులా.
Fri 20 Apr 04:31:09.650025 2018