Fri 20 Apr 05:33:49.53177 2018
మహాసభల వేదిక (ఎమ్‌డీ అమీన్‌నగర్)నుంచి
సీపీఐ(ఎం) 22వ జాతీయ మహాసభల సందర్భంగా గురువారం ది కిసాన్ లాంగ్ మార్చ్ మహారాష్ట్ర పుస్తక ఆవి ష్కరణ జరిగింది. ఎస్ దేశ్‌పాండే పుస్తకాన్ని మహాసభకు పరిచయం చేశారు. సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ నేతలు వికె రామచంద్రన్, మయి మూన్ మొల్ల, అమ్రారామ్, జేపీ గావిట్, అశోక్ ధావలే, రతన్ బురా, ఉమేశ్, మరియం ద్రవేడ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.