Fri 20 Apr 16:34:14.545298 2018
హైదరాబాద్: మోడీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు అవసరమైన విధివిధానాలను మహాసభలోచర్చిఇస్తున్నామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు కరత్ పేర్కొన్నారు. ఆర్థిక సంఘం విధి విధానాలను దక్షిణాది రాష్ట్రాలకు చేటు చేస్తాయన్నారు.1971 జనాభా ప్రాతిపదికన కాకుండా తాజా లెక్కలను తీసుకోవాడం సరికాదని కరత్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని నిర్ణయించామన్నారు.