Sat 21 Apr 13:48:21.125453 2018
హైదరాబాద్: హైదరాబాద్ లో జరుగుతున్న సిపిఐ(ఎం) మహాసభలకు తెలంగాణ నుండి నలుగురు మహిళలు ప్రతినిధులుగా హాజరయ్యారు. వివరాలు...
1. మల్లు స్వరాజ్యం : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, కేంద్రకమిటీ ప్రత్యేక ఆహ్వానితురాలు
2. టి జ్యోతి : సిపిఐ(ఎం) తెలంగాణ కార్యదర్శివర్గ సభ్యురాలు
3. మల్లు లక్ష్మీ : సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు, ఐద్వా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
4. ఎస్ రమ : సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు, మహాజనపాదయాత్ర బృంద సభ్యురాలు.