Sun 22 Apr 13:52:32.784772 2018
హైదరాబాద్:సిపిఐ(ఎం) కేంద్ర కమిటీలో కి తెలంగాణ నుండి ఇదివరకు ముగ్గురు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య నాలుగుకు చేరింది. కొత్తగా ఏర్పడిన కేంద్రకమిటీలోకి తెలంగాణ కార్యదర్శివర్గ సభ్యుడు జి నాగయ్యను తీసుకున్నారు.
తెలంగాణ నుండి కేంద్రకమిటీసభ్యులు
తమ్మినేని వీరభద్రం
ఎస్ వీరయ్య
చెరుపల్లి సీతారాములు
జి నాగయ్య
* మల్లు స్వరాజ్యం(ప్రత్యేక ఆహ్వానితురాలు)