Sun 22 Apr 14:11:23.344684 2018
హైదరాబాద్ : సిపిఐ(ఎం) మహాసభల్లో 17 మందితో ఆ పార్టీ పొలిట్ బ్యూరో ను కేంద్రకమిటీ ఎన్నుకుంది.
17 మందితో పొలిట్ బ్యూరో ఎన్నికైనట్లు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ప్రకటించారు. పోలిట్ బ్యూరో సభ్యులు.. సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్, ఎస్ .రామచంద్రన్ పిళ్లై, బిమాన్ బసు, మాణిక్ సర్కార్, బృందా కారత్, పినరయి విజయన్, హసన్ ముల్లా, కొడియార్ బాలకృష్ణన్, ఎం. ఏ. బేబి, సూర్జికాంత్ మిశ్రా, మహ్మద్ సలీం, సుభాషిణి ఆలీ, బి.వి.రాఘవులు, జి.రామకృష్ణన్, తపన్ సేన్, నీలోత్పల్ బసు,