Sun 22 Apr 14:21:12.962526 2018
హైదరాబాద్: సిపిఐ(ఎం) మహాసభల్లో 5మంది సభ్యులతో కేంద్ర కంట్రోల్ కమీషన్ ఎన్నికైంది. ఈ ఐదుగురు సమావేశమై బాసుదేవ్ ఆచార్యను ఈ కమిటీకి ఛైర్మన్ గా ఎన్నుకున్నారు.
కంట్రోల్ కమీషన్:
బాసుదేబ్ ఆచార్య (ఛైర్మెన్)
పి రాజేంద్రన్
ఎస్ శ్రీధర్
జి రాములు ( తెలంగాణ)
బొనని బిశ్వాస్ (మహిళ సభ్యురాలు)