Sun 22 Apr 15:15:44.147559 2018
సిపిఐ(ఎం) కేంద్ర కమిటీలోకి నాగయ్య, కంట్రోల్ కమీషన్ లోకి జి రాములు
హైదరాబాద్: సిపిఐ(ఎం) మహాసభల్లో ఏర్పడిన కొత్త కమిటీలలో తెలంగాణ కు చెందిన ఇద్దరికి స్థానం దక్కింది. కేంద్రకమిటీ లోకి జి నాగయ్య ఎన్నిక జరుగగా, కేంద్ర కంట్రోల్ కమీషన్ సభ్యులుగా జి రాములు ఎన్నికయ్యారు.
[ తమ్మినేని వీరభద్రం, ఎస్ వీరయ్య, చెరుపల్లి సీతారాములు అంతకు ముందునుండి కేంద్రకమిటీ సభ్యులుగా ఉన్నారు]