Sun 22 Apr 20:53:06.828078 2018
హైదరాబాద్ : తెలంగాణలో ఎర్రజెండా రాజ్యం రావాలి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కాగా, ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన సీపీఎం బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడుతూ.. మారాల్సింది పార్టీలు .. వ్యక్తులు కాదు.. మారాల్సింది పార్టీల విధానమన్నారు.