Sun 22 Apr 20:54:28.59832 2018
హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఎం మహాసభలో సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అధికారంలోకి వస్తే.. భిన్నమైన పాలనను ప్రవేశపెడతామన్నారు. తెలంగాణ వచ్చినా ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందన్నారు.