Sun 22 Apr 21:43:10.706703 2018
హైదరాబాద్ : ఎర్రజెండాను అంతం చేయటం ఎవ్వరికి సాధ్యంకాదని..ఎర్రజెండా ఎప్పటికీ శాశ్వతంగా వుంటుందనీ..ఈ విషయంలో మోడీ కలలు కనటం మానుకోవాలని సీపీఎం జాతీయ మహాసభలో పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి బృందాకరత్ ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరించారు. మోడీ హఠావ్..దేశ బచావ్ అనే నినాదంతో దేశమంతటా వినిపిస్తోందనీ..మోదీని గద్దె దింపేందుకు మహాసభ గట్టి నిర్ణయం తీసుకుందని సీపీఎం జాతీయ మహాసభ బహిరంగ సభలో పొలిట్ బ్యూరో బృందాకరత్ పిలుపునిచ్చారు.