Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఆనాటి ఆ స్నేహం | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • సండే ఫన్
  • ➲
  • స్టోరి

ఆనాటి ఆ స్నేహం

Sat 08 May 22:49:22.936866 2021

''అనుబంధం'' చిత్రంలోని
''ఆనాటి ఆ స్నేహం'' పాటకు పేరడి
రచన : ''ఆత్రేయ''
పల్లవి : హ హ హ.....
(ఫ్రెండ్‌1) : ఆనాటి ఆ క్రాఫు అందానికందం
తలనీలాలన్నీ మదులాతి మదులం
ఈనాడు ఆ జుత్తు లేదేల నేస్తం.
ఆ బొచ్చు మునుముందిక రాదేమిరా.. హ హ
లేదురా ఆ శిరోజం, రాదురా ఆ యౌవనం, ఏమిటో జీవితం
ఆరే ఫూల్‌ గుర్తుందిరా
జుంపాలు పెంచిన రోజులు, మాష్టారితో తిన్న తన్నులు
ఒకరి సిగలు ఒకరు పట్టుకుని
(ఫ్రెండ్‌2) :ఒరే ఒరే ఒరెరు పక్కనే
కోవిడ్‌ టైంలో పాసైన పిల్లలున్నారా
(ఫ్రెండ్‌1) :నేర్చుకుంటార్రా... హు హు.. హ్హ హ్హ హ్హ..

చరణం : నూనే మార్చలేదు. అమోనియా అంటలేదు
జుత్తే రాలిపోతే నేరం మనదేమి కాదు
మా తాత ఏ ఆస్తి నాకివ్వలేదు
అనువంశికంగా ఈ బట్టిచ్చినాడు
తిట్టేసుకుంటాను మా తాతను
విని నవ్వుకుంటాడు ఆ త్రాష్టుడు
ఆ సెలునులు.. ఆ స్టైలులు ఏమాయెరా
ఆ..ఆ..ఆ..
ఒరే రాస్కెల్‌ జ్ఞాపకముందిరా పెండ్లికని ఫ్రెండింటికి వెళ్తే
ఓ పేండ్లదండు మన తల్లోకి వలసొస్తే
గోకీ గోకీ నెత్తంతా పుండ్లు పుడితే
(ఫ్రెండ్‌2) : ఒరే ఒరే స్కౌండ్రల్‌ ఊరుకోరా అందరు వింటారు
(ఫ్రెండ్‌1) : వింటే వింటార్రా, తల్లో పుండ్లకు మందడిగి తెచ్చుకుంటారు
అంతే హుహుహహహ (ఆనాటి)
చరణం : యాడ్సే చూసినాను తైలం తెచ్చినాను
(ఫ్రెండ్‌1) : నెత్తికి పూసినాను బొచ్చుకై వేచినాను
నా గుండు మంటింక తగ్గేది కాదు
ఈ ఎండలో నేనెళితే తిరిగింక రాను
ఏ శాపమో నాకు తగిలిందిరా
రేరు! ఒక్కెంటుకే లేని గుండాయెరా
ఆ నల్లని ఆ కురులకు మందేదిరా
(ఫ్రెండ్‌2) : ఒరే.. ఒరే.. ఏమిట్రా పసిపాపలాగా
ఛ ఛ ఊరుకో
(ఫ్రెండ్‌1) : ఒరే ఈ బట్టకు తుది ఎక్కడ్రా
(ఫ్రెండ్‌2) : విగ్గుతో మేనేజ్‌ చేయడమేరా. ఉ హ్వహ్వహ్వ.
(ఫ్రెండ్‌1) : రియల్లీ దోస్‌ డేస్‌ ఆర్‌ ఫ్యాబులెస్‌
(ఫ్రెండ్‌2) : కరెక్ట్‌ రా.

- డా.బి.బాలకష్ణ, 9948997983

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చిలుక పలుకదు
నూతిలో కప్పలాగ
ఎవరి కోసం - ఎవరి కోసం
ఆసరా బెంచి ...
కొడవలి
అత్తలకు కోడళ్ళకు జరిగిన ఈ సమరంలో...
పసిప్రపంచం
వైను అనే షాపు కాడా వేచి ఉన్నా తాగుబోతుని
సైరంధ్రి
ఆ కుక్కే నిను చూసినది

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:03 PM

నిజామాబాద్ జిల్లాలో భారీ మోసం

09:55 PM

తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

09:52 PM

కొడుకును చంపి ఉరేసుకున్న తల్లి..!

09:43 PM

తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించిన సుల్తానియా

09:38 PM

శేఖర్ సినిమాపై స్టేను కోర్టు కొట్టేసింది : రాజశేఖర్

09:29 PM

చివరి 9 బంతుల్లో 5 వికెట్లు.. సూపర్ నోవాస్ ఆలౌట్

09:17 PM

ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా విన‌య్ కుమార్ స‌క్సేనా

09:15 PM

శ్రీశైల జలాశయానికి మొదలైన వరద ప్రవాహం

09:10 PM

అడవి పంది దాడిలో కూలీకి తీవ్ర గాయం

08:57 PM

ప్రియురాలికి శారీరికంగా దగ్గరై తర్వాత ముఖం చాటేసిన కానిస్టేబుల్

08:42 PM

త్వరలో అతిపెద్ద ఫార్మాక్లస్టర్ ఏర్పాటు : మంత్రి కేటీఆర్

08:28 PM

భార‌త్‌-పాకిస్థా‌న్ మ్యా‌చ్ డ్రా..

08:21 PM

కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

08:16 PM

ఆకస్మికంగ ముగిసిన సీఎం కేసీఆర్ పర్యటన

07:55 PM

మీషోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.