Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అత్తలకు కోడళ్ళకు జరిగిన ఈ సమరంలో... | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • సండే ఫన్
  • ➲
  • స్టోరి

అత్తలకు కోడళ్ళకు జరిగిన ఈ సమరంలో...

Sat 16 Oct 22:41:44.089735 2021

పల్లవి: అత్తలకు కోడళ్ళకు జరిగిన ఈ సమరంలో..
ఆ తరానికీ ఈ తరానికీ జరిగే ఈ సంగ్రామంలో..
కన్న తల్లికీ కట్టుబడని తీర్పు..
కట్టిన తాళికీ కరిగిపోనిదీ తీర్పూ..
ఇది మగజన్మకే..ఏ..ఏ..వచ్చిన మార్పూ
కాదా.. కాదా.. కాదా.. యస్‌ ..
I am in the hands of marriage law..
Any thing happens.. it's not my flaw..

చరణం : జన్మనిచ్చినది తల్లీ.. నమ్మివచ్చినది ఆలీ కమ్ముకొస్తుంది యుద్దం..
పురషజన్మకిది ఖర్మం..
జన్మనిచ్చినది తల్లీ.. నమ్మివచ్చినది ఆలీ
కమ్ముకొస్తుంది యుద్దం..
పురషజన్మకిది ఖర్మం..
అన్యోన్యతనే కరువైనప్పుడు..
అపార్థాలకే తావైనప్పుడు
మీరు మీరు కాదు..ఊ..ఊ..
నేను నేను కాను..ఊ.. నేను నేను కానూ..
ఇక ఆ ఇంటికే వచ్చెను చేటు...
కాదా.. కాదా.. కాదా.. యస్‌..

చరణం2: సీరియల్‌ కోసం.. కోడలుపిల్ల వంటవార్పుమానేసినదీ..ఈ..ఈ
కోడలికి బుద్ధులుజెప్పే.. అత్తమ్మే తెడ్డునాకినదీ..ఈ..ఈ
ఇంటిఫుడ్డునే కాదని నేను..
హౌటల్ఫుడ్డార్డరు చేసినదీ..
ఈ ఉల్లిఘాటునే భరించి
నేనీ కన్నీటిని దిగమింగుతున్నది..
ఎందుకోసం.. ఆ.. ఎందుకోసం.. ఆ..
వండుకోవాలి నాది ఆకలి కనుకా.. మెక్కిఉర్కాలి అది రుచి లేకున్నా..ఆ..
అమ్మనేమన్నా.. నా హాఫ్‌ నేమన్న..ఆ..
ఇక యుద్ధమే కనుక..ఆ..ఆ
ఆ ఆ..యుద్ధంలో..
నే న్యూట్రల్‌ కనుకా..ఆ..ఆ.. ( అత్తలకు కోడళ్ళకు )
''జస్టిస్‌ చౌదరీ''(1982) చిత్రంలోని ''చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో'' పాటకు పేరడీ. రచన వేటూరి.
- డా|| బి.బాలకష్ణ,
9948997983.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చిలుక పలుకదు
నూతిలో కప్పలాగ
ఎవరి కోసం - ఎవరి కోసం
ఆసరా బెంచి ...
కొడవలి
పసిప్రపంచం
వైను అనే షాపు కాడా వేచి ఉన్నా తాగుబోతుని
సైరంధ్రి
ఆ కుక్కే నిను చూసినది
నేతల్లారా కోతల్లారా ఎక్కడమ్మా బ్లాక్మనీ

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
07:39 AM

వారంలో త‌గ్గ‌నున్న వంటనూనె ధ‌ర‌లు..

07:37 AM

విచారణ పేరుతో బాలుడిని చితకబాదిన పోలీసులు

07:36 AM

విషమంగా లాలూ ఆరోగ్యం..ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

07:33 AM

గద్వాలలో విషాదం..మిషన్ భగీరథ నీరు తాగి ఇద్దరు మృతి

07:30 AM

జైలుపై జిహాదీల దాడి.. 879 మంది ఖైదీల పరారీ

07:27 AM

నేడు తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల

09:54 PM

పదో తరగతి పాసైన 58 ఏండ్ల ఎమ్మెల్యే

09:50 PM

మెట్రో స్టేష‌న్‌లో మహిళపై లైంగికవేధింపులు

09:40 PM

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

09:34 PM

రేపు శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

09:29 PM

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

09:16 PM

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్‌

09:05 PM

రూ. 40 వేల కోట్ల అవినీతిని బయటపెడతా : కోమటిరెడ్డి

08:58 PM

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

08:52 PM

నిజామాబాద్‌లో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యుల అరెస్టు

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.