Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
వింత గ్రామం | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ పేజీ
  • ➲
  • స్టోరి

వింత గ్రామం

Sat 06 Nov 23:46:51.890939 2021

అదొక వింత గ్రామం. ఆ గ్రామంలో ఆడవారు ఒక భాష.. మగవారు మరో భాష మాట్లాడతారు. 10 ఏండ్లు దాటిని పిల్లలు కూడా అలాగే మాట్లాడాలి. భిన్నమతాలు... విభిన్నమైన భాషల మేలు కలయిక... పలు భాషలు.. యాసలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఓ రాష్ట్రంలో ఉన్నవారు ఒకే భాష మాట్లాడతారు. ఆయా ప్రాంతాలను బట్టి భాష యాస మారుతుందేమో గానీ భాష మాత్రం అదే ఉంటుంది. కానీ ఈ గ్రామంలో మాత్రం ఎక్కడా లేని విధంగా మహిళలకు ఒక భాష... పురుషులకు మరో భాష ఉంది. ఇంతకి ఈ వింత గ్రామం ఆఫ్రికా దేశాల్లో ఒకటైన నైజీరియాలోని ఉబాంగ్‌ గ్రామం ఉంది. బహుశా ఇటువంటి వింత గ్రామం ప్రపంచ వ్యాప్తంగా ఇదే అయి ఉంటుందేమో. ఈ గ్రామంలో ఉబాంగ్‌ అనే తెగ వాళ్లు ఎక్కువగా ఉంటారు. దీంతో ఆ గ్రామానికి కూడా అదే పేరు వచ్చింది. వాళ్లు మాట్లాడే రెండు భాషలు మహిళలు, పురుషులకు అర్థం అవుతాయి కానీ.. ఎవరు మాట్లాడే భాష వాళ్లే మాట్లాడుతారు. ఒకరి భాష మరొకరికి వచ్చినా మాట్లాడకపోవటం విశేషం. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ఆ గ్రామంలో పిల్లలు అంతా అటు మహిళలు మాట్లాడే భాష అయినా ఇటు పురుషులు మాట్లాడే భాష మాట్లాడినా పట్టించుకోరు. అలా 10ఏండ్ల వయసు వరకు మాత్రమే వారు ఏ భాష మాట్లాడినా ఫరవాలేదు. కానీ 10ఏండ్లు దాటితే మాత్రం ఆడపిల్లు ఆడవారు మాట్లాడే భాష.. మగపిల్లలు మగవారు మాట్లాడే భాషే మాట్లాడాలి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అల‌నాటి ప‌ల్లె...
ఒకటైన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర
అరుదైన పక్షి... అచ్చం కర్రపుల్లలా...
ముంగిట్లో ముత్యాలు
కూర్గ్‌లో పర్యాటక ప్రదేశాలు...
రంగులే ప్ర‌తీక‌
కుట్టు పిట్ట...
బాల్యం మళ్లీ చిగురించాలి !
డ్యాన్సింగ్‌ ట్రీస్‌
బతకమ్మా! బ్రతుకు!

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:54 PM

తెలంగాణ‌లో పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: మంత్రి కేటీఆర్‌

09:25 PM

నిర్వాసితుల చేతులకు బేడీలు!

09:24 PM

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్ష‌లు

08:56 PM

సైబర్‌ పోలీసుకు నటి పవిత్ర లోకేష్‌ ఫిర్యాదు

08:41 PM

రామ్ చరణ్ ను కలిసేందుకు బళ్లారి నుంచి కాలినడక

08:26 PM

అందుకోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ: షర్మిల

07:59 PM

మ‌హారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం

07:48 PM

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌..

07:45 PM

అమ‌రావతి ఉద్యోగుల‌కు 5 రోజుల ప‌ని ఏడాది పాటు పొడిగింపు

07:20 PM

బీజేపీకి షాక్‌..టీఆర్ఎస్‌లోకి జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు

07:18 PM

టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా..

07:13 PM

దేశ వ్యాప్తంగా స్తంభించిన ఎస్‌బీఐ సేవలు..

07:00 PM

ఏపీలో రేప‌టి నుంచి పెర‌గ‌నున్న ఆర్టీసీ చార్జీలు

06:55 PM

టీమిండియాతో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

06:29 PM

నింగిలోకి దూసుకెళ్లిన PSLV C52 రాకెట్

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.