Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
తిండిగలిగితె... | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • అంతరంగం
  • ➲
  • స్టోరి

తిండిగలిగితె...

Sat 14 May 22:57:49.093643 2022

            'తిండి కలిగితె కండ కలదోరు, కండ కలిగినవాడె మనిషోరు' అని అప్పుడెప్పుడో గురజాడ మహాకవి పాడుకున్నాడు. మనిషికి ప్రాథమికావసరం తిండే. 'కోటి విద్యలూ కూటి కొరకే' అని ఊరకనే అనలేదు. ఎంత తెలివైన పని చేసే వాడయినా పొట్టకు ఇంత ఆహారాన్ని ఏదో ఒకటి పడెయ్యాల్సి వుంటుంది. కేవలం బతకటానికే తిండి కాదు, మెదడు పని చేయటానికి కూడా ఆహారమే కారణం. అసలు ఆహారం లేకుండా మన శరీరంలో ఏ వ్యవస్థా పని చేయదనేది శాస్త్రం చెబుతుంది. కానీ మన మునులు, రుషులు ఉపవాసాలుంటూ తపస్సు చేస్తూ, ఆహారం ఏమీ లేకుండా ఎలా జ్ఞానాన్ని పెంచుకుంటారో ఏమో మరి! అయితే ఏ పనీ చేయని వాళ్ళకు సైతం ప్రాణం కొనసాగటానికి ఆహారం తప్పనిసరే.
            ఆదిమ మానవుడు ప్రకృతిలో దొరికిన ఆకులు అలములు, గడ్డలు, పండ్లు ఏరుకుని ఆహారంగా సేవించాడు. జంతువులను వేటాడి తనకు ఆహారం చేసుకున్నాడు. ఈ ఆహారపు అన్వేషణలోనే మానవుడు విజ్ఞాన గనిలా ఎదిగాడు. నాగరికతను నిర్మించుకున్నాడు. వ్యవసాయాన్ని కనుగొని తన ఆహారాన్ని తను తయారు చేసుకోవటం నేర్చుకున్నాక ఆహారపు హామీ ఒకటి ఏర్పడింది. అంటే పరిణామంలో భద్రతను, భవిష్యత్తు భరోసాను సాధించగలిగాడు. అయితే రాజ్యాలు ఏర్పడ్డాక ఈ భద్రతకు ముప్పు వాటిల్లింది. రాజ్యం బలపడ్డకొద్దీ ప్రజల ఆహార సమస్య పెరుగుతూ వచ్చింది. కావున అప్పటి నుండీ ప్రజలకు అందరికీ తిండి, బట్ట, నివాసం పెద్ద సమస్యగా ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. నాగరిక సమాజాలు ఎదిగాక కూడా ఆహారమనేదే అసలు డిమాండ్‌గా నినదించబడుతోంది. పని దొరకడం, పనికి తగిన ఫలం దక్కడం, దాని ప్రభావంగానే తిండి దొరకడం ఆధారపడి వుంది.
            ఇప్పుడు ఈ ప్రస్తావనలన్నీ ఎందుకంటే, ఆహారం అనేది ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా ముందుకొస్తూంది. మన దేశంలో కూడా మెజార్టీ ప్రజలకు చాలినంత తిండి దొరకటం లేదు. ముఖ్యంగా భావి తరానికి పౌష్టికాహారం అందటం లేదని అధ్యయన నివేదికలు వెల్లడిస్తున్నాయి. నవజాత శిశివులకు కావాలసినంత ఆహారం అందటం లేదు. మొత్తం జనాభాలో 89 శాతం పిల్లలు, ఆహార కొరతతో అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కారణమేమంటే, పేదరికం ప్రధానమయినది. అందుబాటులో ఆహార పదార్థాలు లేకపోవటం, అవిద్య కూడా అని చెబుతున్నారు. ఈ సమస్యను మన దేశంలో పెద్ద రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్‌, గుజరాత్‌లలో ఎక్కువగా వుంది. ఆహార లభ్యత మెరుగ్గా వున్న రాష్ట్రాలు మేఘాలయ, కేరళ, సిక్కిం, పాండిచ్చేరి మొదలైనవి వున్నాయి. చిన్న పిల్లలకు కావలసిన ఆహారం అందకపోతే వారి జ్ఞానాభివృద్ధి సన్నగిల్లుతుంది. సామర్థ్యాలు పెరగవు. దీంతో భవిష్యత్తు తరం బలహీన తరంగా తయారవుతుంది. బలహీన తరంతో బలమైన దేశం రూపొందలేదు.
ప్రభుత్వాలు ఈ విషయాల పట్ల శ్రద్ధ వహించాల్సి వుంది. గోడౌన్లలో ప్రజలందరికీ కావలసిన ఆహారం నిలువలు వున్నాయి. ఆకలి, పౌష్టికాహార లోపంతో పిల్లలు, ప్రజలు బాధలు పడుతున్నారు. ఈ వైరుధ్య సమస్యకు పాలనా విధానాలే కారణాలు. ప్రజల పట్ల బాధ్యత వహించే ప్రభుత్వాలు, నాయకులు ఆహార సమస్యను పరిష్కరించి, ఉన్నతమైన భావితరాన్ని నిర్మించాల్సిన అవసరం వుంది. మొన్న శ్రీలంకలో ఆహార సంక్షోభం తలెత్తి ప్రజలు తిరుగుబాటు చేశారు. దేశం అస్థిరలోకి వెళ్లింది. మన దేశమూ అలాంటి పరిస్థితులు ఎదుర్కోక ముందే జాగ్రత్త వహించాలి. అన్నపూర్ణ దేశంగా పేరున్న దేశంలో ఆకలితో అలమటించడం, బలహీన భావితరంగా మారటం విషాద సందర్భం. దీనిని అధిగమించాలి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బడిపాట్లు
నాన్న
చే జీవితం యువతకు ఉత్తేజం!
అందాల కాశ్మీరు..!
ఏమిటీ ఉన్మాదం!
నిఖత్‌ భారత్‌ మహాన్‌
ఏం సమాజమిది!
భాషకు ద్వేషం లేదు
దారి మళ్ళింపు
ఎటుపోతున్నం!

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:56 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదల

09:51 PM

మ‌హారాష్ట్ర సీఎం రాజీనామా

09:48 PM

దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారు మోడీ: కేటీఆర్

09:35 PM

పెట్రోల్ పోసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

09:27 PM

సిద్దిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

09:11 PM

ముంబైకు నూతన పోలీస్ క‌మిష‌న‌ర్‌ నియామకం

09:07 PM

తెలంగాణలో రేపు పాలిసెట్

08:51 PM

అలవోకగా తెలుగు చదివేస్తున్న అమెరికా అమ్మాయి

08:36 PM

భావోద్వేగానికి గురైన ఉద్ధ‌వ్ థాక‌రే..!

08:30 PM

హైదరాబాద్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టి‌వేత‌

08:14 PM

రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలి : నిరంజన్ రెడ్డి

07:53 PM

ఢిల్లీలో ఆ వాహనాలపై నిషేధం..!

07:48 PM

ఆర్ఆర్ఆర్ సినిమాకు అరుదైన గౌరవం

07:29 PM

మ‌హారాష్ట్రలో 2 నగరాలు, ఎయిర్ పోర్టు పేరు మార్పు

07:26 PM

న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ‌

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.