Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్‌ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • పోయెట్రీ
  • ➲
  • స్టోరి

ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్‌

Sun 22 Jan 00:54:56.60314 2023

ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్‌ పరిపాటే చిన్నా
తెలియదంటే మరి అది నీ పొరపాటే అన్నా
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్‌ పరిపాటే చిన్నా
తెలియదంటే మరి అది నీ పొరపాటే అన్నా
పని చేసిన కాలానికి, క్లెయిమ్‌ చేసిన గంటలకీ
పని చేసిన కాలానికి, క్లెయిమ్‌ చేసిన గంటలకీ
పొంతనే లేకున్నా
తామే పనిమంతులమని చెప్పుకుందురన్నా

పని వేళ ప్రతి మెప్పు నిజమే అనుకున్నా
తేనె పూసి విరిసిన అసి నేడే చూస్తున్నా
పని చేసిన నేరానికి కనిపించని భారానికి
పని చేసిన నేరానికి కనిపించని భారానికి
నిత్యమూ చస్తున్నా
నేనే మరమనిషిగా మార్పు చెందుతున్నా

ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్‌ పరిపాటే చిన్నా
తెలియదంటే మరి అది నీ పొరపాటే అన్నా

లేచి పడుతు వున్న స్ప్రింటు చక్కగ నడపాలనీ
అందరినీ కలుపుకుంటు గెలుపుని చూపాలనీ
లేచి పడుతు వున్న స్ప్రింటు చక్కగ నడపాలనీ
అందరినీ కలుపుకుంటు గెలుపుని చూపాలనీ
వచ్చిన మేనేజర్‌నే పిచ్చి వాడు అనుకున్నా
చల్లారిన స్ప్రింటుకి తన కొత్త శక్తినిచ్చి
తోడైన తన ముందు ఓడానా? గెలిచానా?

మెప్పు పొందినప్పుడు నువ్వు గొప్పకు పోవద్దు
తప్పని అన్నప్పుడు చిన్నబుచ్చుకోవద్దు

ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్‌ పరిపాటే చిన్నా
తెలియదంటే మరి అది నీ పొరపాటే అన్నా

రోజే గడిచింది ఇంకా పని వుంది
కడుపు మండి పోతున్నా పని చేస్తున్నాను
కాచుకున్న డెడ్‌లైన్స్‌ గెలిచే సులువేమిటో
కాటును దాటొచ్చిన నువ్వు చెప్పు వింటాను

జట్టుగ కదలాలి జగజ్జెట్టిగ నిలవాలి
కళ్లు నెత్తి కెక్కకుండ పనిని చేయాలి
మత్సరాలు మనసులోన లేకుండా ఉండాలి
టీం స్పిరిట్‌ విలువ తెలిసి ముందుకు సాగాలి

ఎన్నేళ్లు పని చేసిన అనుభవమే గురువురా
ఒకరికొకరు తోడుంటే గమ్యం మనదేరా
ప్రాజెక్టు ఏదైనా నీతి ఒక్కటే అన్నా
పనినే దైవంగా భావించరా చిన్నా
''ఇద్దరు ఇద్దరే'' చిత్రంలోని ''ఓనమాలు నేర్పాలని'' అన్న పాటకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల సంభాషణపై పేరడి
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
- కుడికాల వంశీధర్‌, 9885201600

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

'కన్నీరు'
ఇదే...కవిత్వమంటే
జయహౌ శోభకృత్‌!!
మరుజన్మంటూ ఉంటే...!
డిస్కనెక్ట్‌
మహిళా శిరోమణి
బలవంతపు గదిలో ..
ఉరి పడని మెడలు ??!!
స్త్రీ
ఓ వనితా నీకు వందనం

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:45 PM

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి : హైకోర్టు

09:26 PM

సీరియల్ కిస్సర్ అరెస్ట్..

09:24 PM

ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవిత

09:14 PM

వెంకయ్యనాయుడు ఇంట ఉగాది వేడుకలకు హాజరైన ఏపీ గవర్నర్

08:53 PM

డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ లోకి దూసుకెళ్లిన యూపీ వారియర్స్

08:37 PM

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు..భద్రతా ఏర్పాట్లపై సీపీ సమీక్ష

08:00 PM

భారీగా పెరిగిన బంగారం ధరలు..

07:56 PM

కొవిడ్‌ కేసుల పెరుగుదల..యాంటిబయాటిక్స్‌పై కేంద్రం మార్గదర్శకాలు

07:47 PM

అధికారుల తప్పిదంతో పింఛనుకు దూరమైన వికలాంగురాలు

07:41 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన వారిని అభినందించిన చంద్రబాబు

07:32 PM

ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్దు నమోదు చేపిన ముష్ఫికర్‌ రహీం..

07:24 PM

గుజరాత్‌పై యూపీ 3 వికెట్ల తేడాతో గెలుపు..

07:18 PM

ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు తీపిక‌బురు..

07:11 PM

8 గంటలుగా కొనసాగుతోన్న కవిత ఈడీ విచారణ..

07:03 PM

కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ ట్రైలర్ ..

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.