Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
డా.సిహెచ్‌.ఆంజనేయులు కవిత్వం -ఆశల గాలిపటాలు | కవర్ పేజీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ పేజీ
  • ➲
  • స్టోరి
  • Jul 18,2021

డా.సిహెచ్‌.ఆంజనేయులు కవిత్వం -ఆశల గాలిపటాలు

- వెంటాడే వాక్యాలు
    కవి కవిత్వాన్ని సామాజికంగాను, వైయుక్తికం గాను రెండు పాయలుగా విడగొట్టుకుంటాడు. ఒక కవి కవిత్వం ద్వారా సమాజాన్ని సంస్కరించాల నుకుంటాడు. ఇంకో కవి ఆత్మాశ్రయంగా తనలోని భావాలను కుప్ప పెడుతుం టాడు. రెండు వేరు వేరు మార్గాలయిన ఒక్కో కవి ఒక్కో విధంగా అనుభూతి చెందుతాడు. ఆ దష్టి కోణంలో నుండి చూసినప్పుడు డా.సిహెచ్‌ ఆంజనేయులు సామాజికత వైపుగా తన కవిత్వాన్ని నడిపించాడు.
     ఈయన ఇప్పటివరకు నాలుగు కవితా సంపుటాలు ప్రకటించాడు. అవి వరుసగా అక్షరాలు పూస్తున్నాయి, గాయబడిన జాబిలి, దిగివచ్చిన గగనం, ఆశల గాలిపటాలు, అనిసెట్టి అగ్నివీణ-విశ్లేషణ పేరుతో పరిశోధన గ్రంథం కూడా రచించాడు. ఈయన నల్లగొండ జిల్లా, భువనగిరిలో జన్మించాడు. ప్రస్తుతం ఉద్యోగ రీత్యా ఖమ్మంలో నివసిస్తున్నాడు. ఈయన కవి, విమర్శకులు కూడా.
    ఈయన రాసిన కవితలలో ఎక్కువగా రైతు జీవితం, మానవీయత, దుఃఖం, నీటి విశిష్టతను తెలియజేయటం, జీవన తాత్వికత, ప్రకతి సంబంధిత మొదలగు అంశాలు వస్తువులుగా ఎక్కువ పాళ్ళలో కన్పిస్తాయి. ఈ కవి జీవితాన్ని కవిత్వంగా మలిచిన వాడు కాబట్టే మానవ సంబంధాల గూర్చి, మనుషుల మధ్య ఉండే ప్రేమానురాగాలు గూర్చి ఇంత చక్కగా రాయగలిగాడు.
వెంటాడే వాక్యాల్లోకి..
    1. రాలిన ఆకులను చూసి
     చెట్టువైపు జాలిగా చూడకు
      చిగురుటాకులను చూసి
       వసంతోత్సవమని
      అతి ఉత్సాహం చెందకు
(రాలిన ఆకులను చూసి, పేజీ 35)
      ఈ వాక్యాలు జీవన తాత్వికతను నిండినవి. ఈ నాలుగు వాక్యాల్లోనే కవి ఊహ రెండు పార్శ్వాలుగా నడిచింది. ఒకవైపు దీనస్థితికి ప్రేరణను కల్పిస్తూనే, మరోవైపు ఉన్నత స్థితిని హెచ్చరిస్తాడు. ఈ పరమార్థం ప్రతీ వ్యక్తి తెలుసుకోదగ్గది. రాలిన ఆకులను, చిగురుటాకులను జీవన విధానానికి ప్రతీకలుగా తీసుకొని కవితను నడిపించిన తీరు కవి సామర్థ్యానికి నిదర్శనం.
     2. నేనిప్పుడు మనిషిని మనిషిగా ఆరాధించే
     ప్రేమైక మనిషికోసం వెతుకుతున్నా
     మనిషే నా విశ్వాస సంతకం
     మనిషే నా సకలం (అపరిచితులం,పేజీ 54)
     ఈ వాక్యాల్లో మనందరికి కావాల్సిన వాస్తవికత దాగుంది. ఈ రోజుల్లో మనిషిని మనిషి పట్టించుకునే తీరు కనబడటం లేదు. ఒకటి వాళ్ళకుండే పరిస్థితులు కావచ్చు, ఉదాసీనత కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ అందులో నుండి మనిషి బయట పడాలనే ఆశావాహ దక్పథాన్ని కవి ఈ వాక్యాల్లో వెలిబుచ్చాడు. మనిషికి మనిషికి మధ్య ఉండే విశ్వాసం ఎంత గొప్పదో వ్యక్తపరిచాడు. మనిషే నా సకలం అంటూ మనిషికి మనిషికి మధ్య ఉండే గొప్ప బంధమేంటో వివరించాడు.
     3. బంగారుకొండా మరిచిపోకు
     నిండు నూరేళ్ళ జీవితాన్ని బలిపెట్టకు
     నీలో ఏ జ్ఞానవేత్త దాగున్నాడో
     బతికి పరిమళించు
     బతుకందరికీ పంచు
     (నిష్క్రమించకు-ఆలిచించు,పేజీ 108)
     నేటి పరిస్థితులలో యువకులు కార్పోరేట్‌ చదువుల పేరుతో, ప్రేమ పేరుతో ఏదో ఒకరకమైన ఒత్తిడికి లోనవుతూ నిండు నూరేళ్ల జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఆ అంశాన్ని కవిత్వంలోకి తీసుకొచ్చి అలాంటి సంఘటనలు జరగకూడదన్న ఆలోచనతో కవి ఈ వాక్యాలను రాశాడు. ఎంత సుతిమైత్తగా 'బంగారు కొండ' అని కవి సదరు పాత్రను పిలిచి తల్లిదండ్రులకు ఆ వాక్యం ద్వారా సూచననిస్తున్నాడు. ఈ వాక్యం లాంటి ప్రేమను తల్లిదండ్రులు పంచగలిగితే నిజంగా వాడిలోని విజ్ఞాన సుగంధాలు ఖచ్చితంగా బయటికి వస్తాయి. పరిమళించు, బతుకును పంచు అంటూ యువకులలో ప్రేరణను కల్గించే ఈ వాక్యాలు మరువలేనివి.
     4. ఈ పచ్చనాకులు
     నాకు ఒక జీవనలాలన
     ఒక జీవనగమనాగమనం
     ఒక ఆశా ఉదయం (పచ్చనాకులు,పేజీ125)
     ఈ కవి ప్రకతి ప్రేమికుడు. జీవితానికి ముడిపెడుతూ ఈ వాక్యాల్లో పచ్చనిఆకుల విశిష్టతను గొప్పగా తేల్చిచెప్పాడు.నిజంగా మన జీవనమంతా ఆకుతో సాగుతున్నదే. ఇటు శ్వాసగా,అటు మెతుకుగా నిలుస్తున్న ఆకులు మానవ జీవితంతో విడదీయలేనివి. ఏ కళ్ళకైనా పచ్చదనాన్ని మించిన దశ్యం ఉండదు కదా. ఈ కవి కూడా కవిత్వంలో కొంత ఎక్కువ పాళ్ళే ప్రకతిని కలవరిస్తాడు. పచ్చనాకులాంటి వాక్యాలివి. ఇలా ఆశావాహ దక్పథ మేళవింపుగా ముందుకొచ్చిందే 'ఆశల గాలిపటాలు'. కవి ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే అందరు సామాజిక బాధ్యతను గుర్తెరుగాలి. ఈ కవితా సంపుటి ఆ దిశగా మార్గమేసింది.
- తండ హరీష్‌ గౌడ్‌
సెల్: 8978439551

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెర్సోప్ప జలపాతం
స్ప‌ర్శ‌లోంచి వ‌చ్చిన దృశ్యాలు
యువతా.. నీ దారెటు?
రాక్‌ బీచ్‌
ఏది సులువుగా దొరకదు
ధోలావిర...
చిత్రంలో చిత్రం...!!
అహిల్యబాయి కోట
కళాకృతులు
లేక్యున్‌ సెక్యా
కలాడియో జాతీయ పక్షుల పార్కు
సముద్ర కోట
నల్లపాముల గద్ద
దృశ్య క‌థ‌
శిధిలాల్లో ఒదిగిన పెరూరు చారిత్రక వైభవం
అల‌నాటి ప‌ల్లె...
ఒకటైన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర
అరుదైన పక్షి... అచ్చం కర్రపుల్లలా...
ముంగిట్లో ముత్యాలు
కూర్గ్‌లో పర్యాటక ప్రదేశాలు...
రంగులే ప్ర‌తీక‌
కుట్టు పిట్ట...
బాల్యం మళ్లీ చిగురించాలి !
వింత గ్రామం
డ్యాన్సింగ్‌ ట్రీస్‌
బతకమ్మా! బ్రతుకు!
కాలగర్భంలో కలిసిపోతోన్న తెలంగాణ చారిత్రక నిర్మాణాలు
''దేవాలయాల నక్షత్ర మండలంలో రామప్ప దేవాలయం అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం''
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి
భారత స్వాతంత్రోద్యమం

తాజా వార్తలు

12:12 PM

బడ్జెట్లొ సుదీర్ఘ ప్రసంగం రికార్డు...

12:03 PM

బడ్జెట్‌లో ప్రాధాన్య అంశాలు వెల్లడించిన మంత్రి..

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.