Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
కూర్గ్‌లో పర్యాటక ప్రదేశాలు... | కవర్ పేజీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ పేజీ
  • ➲
  • స్టోరి
  • Dec 11,2021

కూర్గ్‌లో పర్యాటక ప్రదేశాలు...

భారతదేశంలోనే అత్యంత ఆకట్టుకునే హిల్‌ స్టేషన్‌లను కలిగిన ప్రాంతం కూర్గ్‌. ఇది భారతదేశ స్కాట్లాండ్‌గా ప్రసిద్ధి. కూర్గ్‌గా పిలువబడే కొడగు ప్రాంతం ఇది. దక్షిణ కర్ణాటకలోని సుందరమైన, ఆకర్షణీయమైన పర్వత ప్రాంతం ఇది. ఇక్కడి పచ్చని వాతావరణం, కాఫీ తోటలు పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది.
అబ్బే జలపాతం: కూర్గ్‌ సందర్శనకు ఉత్తమమైన ప్రదేశాలలో అబ్బే జలపాతం ఒకటి. ఈ జలపాతాలు మడికెరి పట్టణానికి 7-8 కి.మీ.ల దూరంలో కలవు. కూర్గ్‌లో అబ్బే ఫాల్స్‌ అధికంగా చూసే ఆకర్షణలలో ఒకటి. ఈ జలపాతాలు కాఫీ తోటల, సుగంధ ద్రవ్యాల తోటల మధ్యగా దట్టమైన పొందలలో ప్రవహించి కొండలలో చిన్న ధారగా మొదలై పర్యాటకులు చూడదగ్గ ఎత్తు నుంచి ఎంతో ఆకర్షణీయంగా క్రిందకు ప్రవహిస్తాయి. జలపాతాల హోరు పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఆ ప్రాంత ప్రశాంతతనే మార్చి వేస్తుంది. బ్రిటీష్‌ వారు ఈ జలపాతాలకు జెస్సి వాటర్‌ ఫాల్స్‌ అని పేరు పెట్టారు. మడికెరికి వారి మొదటి పాలకుడి కుమార్తె గుర్తుగా ఆ పేరుతో పిలిచేవారు. అయితే, తర్వాతి కాలంలో వీటికి అబ్బే లేదా అబ్బి జలపాతాలని పేరు వచ్చింది. కూర్గు భాషలో అబ్బే అంటే జలపాతం అని అర్ధం.
నాగర్‌హొళె జాతీయ ఉద్యానవనం: ఈ ఉద్యానవనం అనేక జాతి రకాలకు చెందిన వక్షాలను జంతుజాలాన్ని కలిగి ఉంటుంది. ఆ కారణంగా నాగర్‌హొళె జాతీయ ఉద్యానవనంగా దేశంలోని అత్యుత్తమ వైల్డ్‌ లైఫ్‌ రిజర్వులలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ప్రాంతాన్ని సందర్శించిన మనకు అనేక జాతుల వక్షాలతో పాటు 270 జాతుల పక్షులు దర్శనమిస్తాయి.
నామ్‌డ్రోలింగ్‌ ఆరామం: నామ్‌డ్రోలింగ్‌ ఆరామం గోల్డెన్‌ టెంపుల్‌గా ప్రసిద్ధి గాంచింది. ఈ ప్రసిద్ధి గాంచిన మఠం గోడలు బంగారు వర్ణంతో నిండిన చిత్రాలతో అలంకరించబడి సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశంగా ఉంది.
ఓంకారేశ్వర ఆలయం: ఈ ఆలయాన్ని 1820లో లింగ రాజేంద్ర నిర్మించారు. ఈ ఆలయం గురించి అనేక కథనాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని శివ భగవానుడికి అంకితం చేస్తూ లింగ రాజేంద్ర నిర్మించారని కథనం. ఈ ఆలయంలో ఒక చిన్న నీటి కొలను ఉంది. ఇందులోని చేపలు ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
మడికెరి కోట: చరిత్ర ప్రకారం ఈ కోట 17వ శతాబ్దానికి చెందినది. బురద ఉపయోగించి ముద్దు రాజుచే నిర్మించబడింది. 1812-1814ల మధ్య కాలంలో ఇటుక, మోర్టార్లలో దీన్ని తిరిగి నిర్మించారు. ఈ కోట ప్రవేశద్వారం చుట్టుపక్కల ఉన్న ఏనుగులు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.
సోమవారపేట్‌: ఇక్కడి ప్రధాన పంటలు కాఫీ, అల్లం, యాలకులు, మిరియాలు తోటలు ఉన్నాయి. ఈ తోటల అందాలు పర్యాటక ప్రియులకు ప్రశాంతతను కలిగిస్తాయి.
పుష్పగిరి వన్యప్రాణుల అభయారణ్యం: ప్రకతిని అన్వేషించటం లేదా వన్యప్రాణులను చూడాలని మీరు కోరుకుంటే.. కూర్గ్‌లో ఉన్నపుడు పుష్పగిరి వన్యప్రాణుల అభయారణ్యం తప్పక సందర్శించాల్సిందే. ఇది కర్ణాటకలో అత్యంత ప్రసిద్ధ వన్యప్రాణుల అభయారణ్యాలలో ఒకటి.
భగమండదాల: కావేరి, కన్నికే, సుజ్యోతి నదుల ఉప భూభాగం సంగమంలో ఉన్న భగమండల ఒక యాత్రా స్థలం. త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు.
మల్లాల్లి జలపాతం: కూర్గ్‌ ఉత్తర దిశలో ఉన్న ఈ ప్రాంతంలో అద్భుత జలపాతాలు కనిపిస్తాయి. కాలానుగుణంగా ప్రవాహం తగ్గినపుడు.. సన్నటి ధారగా మారిపోయే ఈ జలపాతం 60 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడిపోతున్నప్పుడు గాలిలో అదశ్యమవుతుంది.
కోపట్టి కొండలు: తక్కువగా ప్రఖ్యాతి చెందిన గమ్యస్థానాలలో ఒకటి కోపట్టి హిల్స్‌. నిశ్శబ్దం, విస్తారమైన కాఫీ తోటలు, గడ్డిభూములు, దట్టమైన అడవులు, ప్రవాహాలతో కలిసి ఉంటుంది.
చెట్టుపై పక్షిగూడులో హోటల్‌...

   చెట్టెక్కి కూర్చొనే సరదాల నుంచి చెట్లపైనా రెస్టారెంట్‌ కట్టేంత రేంజ్‌కి వెళ్లిపోయింది మన క్రియేటివిటీ. క్యూబాలోని దట్టమైన అడవుల్లో ఎత్తైన చెట్లపై ట్రీ టాప్‌ హోటల్‌ని నిర్మించారు. ఎత్తైన చెట్లపైన పక్షులు కట్టిన గూళ్ల తరహాలో లేటెస్ట్‌ టెక్నాలజీ ఉపయోగించి గదులు, లాంజ్‌లు నిర్మించారు. వేర్వేరు చెట్ల మీద ఉండే గూళ్ల తరహాలోని ఈ గదులను చేరుకునేందుకు వెళ్లే మార్గం కూడా ప్రత్యేకమే. చెట్లపైనే వేలాడే వుడెన్‌ బ్రిడ్జీలను ఏర్పాటు చేసి మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ హోటళ్లను డిజైన్‌ చేసిన వ్యక్తి.. వెలిజ్‌ ఆర్కిటెక్టో. చెట్లపై ఉండే ఈ హోటల్స్‌ను, వేలాడే బ్రిడ్జిలను స్థానికంగా స్వర్గధామంగా పిలుస్తారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

గెర్సోప్ప జలపాతం
స్ప‌ర్శ‌లోంచి వ‌చ్చిన దృశ్యాలు
యువతా.. నీ దారెటు?
రాక్‌ బీచ్‌
ఏది సులువుగా దొరకదు
ధోలావిర...
చిత్రంలో చిత్రం...!!
అహిల్యబాయి కోట
కళాకృతులు
లేక్యున్‌ సెక్యా
కలాడియో జాతీయ పక్షుల పార్కు
సముద్ర కోట
నల్లపాముల గద్ద
దృశ్య క‌థ‌
శిధిలాల్లో ఒదిగిన పెరూరు చారిత్రక వైభవం
అల‌నాటి ప‌ల్లె...
ఒకటైన మేడారం సమ్మక్క సారలమ్మల జాతర
అరుదైన పక్షి... అచ్చం కర్రపుల్లలా...
ముంగిట్లో ముత్యాలు
రంగులే ప్ర‌తీక‌
కుట్టు పిట్ట...
బాల్యం మళ్లీ చిగురించాలి !
వింత గ్రామం
డ్యాన్సింగ్‌ ట్రీస్‌
బతకమ్మా! బ్రతుకు!
కాలగర్భంలో కలిసిపోతోన్న తెలంగాణ చారిత్రక నిర్మాణాలు
''దేవాలయాల నక్షత్ర మండలంలో రామప్ప దేవాలయం అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం''
టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి
భారత స్వాతంత్రోద్యమం
స్నేహాన్ని వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదేమో...

తాజా వార్తలు

11:46 AM

ప్ర‌పంచ‌లోనే అయిదవ అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్థ భార‌త్ : నిర్మ‌లా సీతారామ‌న్

11:22 AM

వ‌రుస‌గా అయిదోసారి కేంద్ర‌ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఆరో ఆర్ధిక మంత్రి..

11:04 AM

2023-24 బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం..

10:54 AM

కశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు.. నిలిచిపోయిన వాహనాలు

10:32 AM

కడుపు నుంచి కిలోకు పైగా జుట్టు తొలగింపు..

10:15 AM

బ‌డ్జెట్ వేళ రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

09:54 AM

నగరంలో రెండో రోజు ఐటీ సోదాలు

09:47 AM

నేడు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి

09:42 AM

కమ్మనపల్లె నుంచి ప్రారంభమైన లోకేశ్ యువగళం పాదయాత్ర

09:37 AM

ఎమిరేట్స్ ప్రయాణికులకు చేదు అనుభవం..13 గంటలు ప్రయాణించి.!

09:20 AM

ఝార్ఖండ్‌లో భారీ అగ్నిప్రమాదం..14 మంది సజీవ దహనం

09:06 AM

ఉత్తరప్రదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం

08:24 AM

జూన్‌ 5 నుంచి గ్రూప్‌-1 మెయిన్‌

08:17 AM

నగరంలో దంపతుల ఆత్మహత్య

07:57 AM

నేటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మల మినీ జాతర

07:48 AM

బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

07:06 AM

నన్ను క్షమించండి..శ్రీలంక మాజీ అధ్యక్షుడు

06:47 AM

చెన్నై విమానాశ్రయంలో ఖుష్బూకు చేదు అనుభవం

06:40 AM

జడ్చర్లలో పేలుడు పదార్థాల కలకలం

08:59 PM

సొరచేపను తిన్న చైనా మహిళా బ్లాగర్ కు రూ.15 లక్షల జరిమానా

08:53 PM

కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్‌ కన్నుమూత

08:37 PM

ఢిల్లీలో జగన్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయి: జీవీఎల్

08:11 PM

మహిళపై మూత్ర విసర్జన..శంకర్ మిశ్రాకు బెయిల్

08:08 PM

కళ్యాణ్ రామ్ 'అమిగోస్' నుంచి ఎన్నో రాత్రులొస్తాయిగానీ లిరికల్ వీడియో

07:47 PM

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీ..

07:21 PM

రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఈటల దూషిస్తున్నారు : మంత్రి కేటీఆర్

07:16 PM

గురుకుల సైనిక స్కూల్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌..

07:14 PM

నవీన్ కు సీబీఐ నోటీసులపై స్పందించిన వైవీ సుబ్బారెడ్డి

07:08 PM

కోర్టులో లొంగిపోయిన మోర్బీ వంతెన ఘటన నిందితుడు

06:07 PM

రైలు కింద‌ప‌డి చీఫ్ లోకో ఇన్‌స్పెక్ట‌ర్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.