Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
దేవదారు వృక్షం | పోయెట్రీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • పోయెట్రీ
  • ➲
  • స్టోరి
  • Sep 18,2022

దేవదారు వృక్షం

మలకుబోయిన మాయమ్మ
ఎండిన కట్టెల్ని ఇర్సుకొని
ఈతాకు మెలతో మోపుగట్టి
నడ్మ యాడ దించకుండగా తెచ్చిన
కట్టెలే మా పొయ్యిల
ఆకలికి కాలిపోతుంటాయి.

పురిటిపండగనాడే మాయమ్మ
గోసిబోసుకొని తెల్లజొన్నకంకులు కోయబోతే
సేను పెద్ద మనిషి కనికరించి
ఇంటికి పంపిన సుద్ది ఇప్పటికీ యాదిజేస్తుంటది.

పొద్దు పొడుపుకు ముందర్నేలేసి
సద్దిదిబొద్దిది పాతబట్టల కట్టుకొని
వరి మునం కోయబోతనే
మా మట్టి పొయ్యిమీద గంజికి పొంగొస్తది.

పరిగ కంకులేరుకొచ్చి
బండమీదకొట్టి వడ్లగింజలు రాల్పుకొని
రోళ్లుఅరిగేదాకా దంచుకొని
గింత కలితో కల్పుకొని
ఎసుట్ల బియ్యం కుత కుత ఉడుకబెడ్తేనే
ఆ పొద్దును బువ్వతిన్న దినంగా గొత్తుపెట్టుకుంటాం.

పాలుమర్వని నాకు
పయిటాలకే పాలివ్వడానికి వచ్చి
సగం కడుపుకే తిని
బిడ్డ కడుపునిండగా పాలిచ్చే పెద్దరాశి పెద్ద గుణం మాయమ్మది.

రాత్రి మిగిలిన బువ్వ పాసిపోయి
వాసనొస్తుంటే
సుట్టాలు చూసి నవ్వుకుంటారనీ
కొంగుగప్పి మా ఇంటి పేదరికాన్ని దాసిపెట్టేది మాయమ్మ

అద్దమ్మరాత్రి సలిజరం వచ్చి
వణుకుతుంటే
తడిబట్టతో పయ్యంత నిమిరి
పొద్దుపొడిసేదాకా కునికపాట్లతో నాకు జాగారం
చేసే మాయమ్మ నీలగిరి వనం నీడపాటు.

గెట్టు పంచాతీకాడ సరీకులతో కొట్లాటైతే
నడుములు ఇరిగిపోయేటట్లు తన్నలుతిని
రెండు ఎకరాల పొలాన్ని కాపాడి
మా ఇంటి పర్వును నిలబెట్టిన
దేవదారు వృక్షం మా అమ్మ.

- అవనిశ్రీ, 9985419424

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

యాదోం కీ బరాత్‌..
నిశీధి కాంతులు
తప్పెవరిది
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్‌
పునరావాసం
అస్తమించని ప్రభాకరుడు
గాజుబొమ్మ
వేకువ పువ్వు పూసేదాకా ..!
అక్షర సమరం
బడి గీతం
వెన్నెలవి నువ్వు
అనుభవాల జీవితం
వింత వస్తువు
మనిషిని చూడాలని కోరిక
మరో పాత జీవితం
త్యాగాల గానం
ఒక దేశద్రోహి మరొక ప్రాంతీయ శత్రువు
పెదవితోటలో మాట కోసం
యాంటీ వైరస్‌..!!
పుస్తకం...
రైతక్క పేరు లేదు
అంతా సముద్రమే చెబుతుంది...
నేను... పుడమి.
ప్రభంజనమై
కుందుర్తికి శతజయంతి కవితాంజలి
వెలగాలంటే...
ఆ టేపు రికార్డర్‌
ఆలోచనల పడవ
మంచు తాకిన పదం
'కౌలు' గోడు

తాజా వార్తలు

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

04:36 PM

ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్.. విజేతలు వీరే

03:32 PM

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

03:30 PM

పెళ్ళి ఇంట్లో విషాదం.. వరుడు మృతి

03:23 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న సైనికులు విన్యాసాలు

12:40 PM

ఘనంగా హీరో శర్వానంద్‌ నిశ్చితార్థం..

12:20 PM

ఇది ప్రతి ఒక్కరి విజయం : కీరవాణి

12:05 PM

గ‌వ‌ర్న‌ర్ పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌..

11:48 AM

రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. జీవో జారీ

11:21 AM

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

11:06 AM

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

10:53 AM

3900 మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం..

10:11 AM

నేటి నుంచే.. ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.