Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'భద్రం చెల్లో' | పోయెట్రీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • పోయెట్రీ
  • ➲
  • స్టోరి
  • Nov 13,2022

'భద్రం చెల్లో'

భద్రం చెల్లో గడప దాటే వేళ, అడుగు వేసే వేళ
నువ్వు లేచిన యాళ్ల, ముఖం చూసిన వేళ
యాళ్ల మంచిదైతే మంచిగుంటావే చెల్లో..
మళ్ళీ వస్తవే చెల్లో, నన్ను నమ్మవే చెల్లో..
పేస్‌బుక్‌ అంటూ వాట్సాప్‌ అంటూ సెల్ఫీ పెట్టినవంటే
ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ అంటారు జస్ట్‌ చాటింగ్‌ అంటారు
మాయ మాటలు చెప్పి నిన్ను మైకంలేస్తరు
జర భద్రం చెల్లో, నువ్వు లేచిన యాళ్ల
భద్రం చెల్లో గడప దాటే వేళ, అడుగు వేసే వేళ
అర్ధరాత్రి వేళ, పట్టపగటి యాళ్ల, ఒంటిగుండే వేళ
ఆడదానివే నువ్వు, ఒక్కదానివే నువ్వు
అడుగు వెయ్యకే నువ్వు, వెంట ఉంటది చావు
నలుగురున్న యాళ్ళే నీకు మేలే తల్లో
జర భద్రం చెల్లో, నువ్వు లేచిన లేచిన యాళ్ల
నువ్వు లేచిన యాళ్ల, ముఖం చూసిన వేళ
పసిపిల్లవే అయినా, పడుచుపోరే అయినా, పాడుముసలి అయినా
వాయివరుసలు లేవే, చిన్నపెద్ద లేదే, సుట్టరికము లేదే
అది ఆడది అయితే చాలే తల్లి
పిచ్చికుక్కలోలే పీక్కు తింటాఉండ్రు..
జర భద్రం చెల్లో, నువ్వు లేచిన లేచిన యాళ్ల
నువ్వు లేచిన యాళ్ల, ముఖం చూసిన వేళ
ఎర్రబస్సే అయినా, రైలు బండే అయినా,
రిక్షా ఆటో అయినా
బండి తోలేటోడు, పక్కనుండేటోడు
నిన్నే చూస్తా ఉంటారు దారి మళ్ళిస్తుంటారు
ఫోన్‌ పక్కన పెట్టి, వెళ్లే దారిని పట్టు
జర భద్రం చెల్లో, నువ్వు లేచిన లేచిన యాళ్ల
నువ్వు లేచిన యాళ్ల, ముఖం చూసిన వేళ
ప్రేమ ప్యార్‌ అంటరు వెంట పడుతుంటారు
వేధిస్తూ ఉంటరు,
వయసు వచ్చే వేళ, మనసు జారే వేళ
మనసుతోటే పోరు, మస్థుగుంటది జోరు
భద్రం చెల్లో గడప దాటే వేళ, అడుగు వేసే వేళ
నువ్వు లేచిన యాళ్ల, ముఖం చూసిన వేళ
మనసు లాగేస్తుంటది, వయసు ఊగేస్తుంటది
మస్తు ఊపొస్తుంటది
అవును అన్నావంటే కాలు జారేస్తుంటారు
నిన్ను ముంచేస్తుంటారు
కాదు అన్నవంటే, యాసిడ్‌ పోస్తారు
కత్తిపోటు వేస్తారు, ఒళ్లు కాల్చేస్తుంటరు
భద్రం చెల్లో గడప దాటే వేళ, అడుగు వేసే వేళ
నువ్వు లేచిన యాళ్ల, ముఖం చూసిన వేళ
చూస్తే చిన్నోళ్లంటా, చెప్తే మైనార్లంట
చూపులు డేంజర్లంట
నోట్ల చక్కెర్లంట, కడుపులో కేత్తర్లంట
భద్రం చెల్లో గడప దాటే వేళ, అడుగు వేసే వేళ
నువ్వు లేచిన యాళ్ల, ముఖం చూసిన వేళ

- అకునమోని రచనయాదవ్‌
  9100702721

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

యాదోం కీ బరాత్‌..
నిశీధి కాంతులు
తప్పెవరిది
ప్రాజెక్ట్‌లో ఎస్కలేషన్‌
పునరావాసం
అస్తమించని ప్రభాకరుడు
గాజుబొమ్మ
వేకువ పువ్వు పూసేదాకా ..!
అక్షర సమరం
బడి గీతం
వెన్నెలవి నువ్వు
అనుభవాల జీవితం
వింత వస్తువు
మనిషిని చూడాలని కోరిక
మరో పాత జీవితం
త్యాగాల గానం
ఒక దేశద్రోహి మరొక ప్రాంతీయ శత్రువు
పెదవితోటలో మాట కోసం
యాంటీ వైరస్‌..!!
పుస్తకం...
రైతక్క పేరు లేదు
అంతా సముద్రమే చెబుతుంది...
నేను... పుడమి.
ప్రభంజనమై
కుందుర్తికి శతజయంతి కవితాంజలి
వెలగాలంటే...
ఆ టేపు రికార్డర్‌
ఆలోచనల పడవ
మంచు తాకిన పదం
'కౌలు' గోడు

తాజా వార్తలు

10:21 AM

చివరి గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ఓడి కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా

09:37 AM

అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా చలాన్స్

09:30 AM

అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి...

09:14 AM

సీనియర్ నటి జమున కన్నుమూత

09:03 AM

మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు

09:00 AM

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

08:50 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

08:26 AM

సోమాలియాలో అమెరికా దాడులు...

08:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:58 AM

నగరంలో ఇద్దరు మధ్యప్రదేశ్‌ స్మగ్లర్స్‌ అరెస్టు

07:49 AM

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి...11మంది మృతి

07:27 AM

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

07:13 AM

యూసుఫ్‌గూడలో గృహిణి పట్ల అసభ్య ప్రవర్తన

07:06 AM

నేడు కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

06:59 AM

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

06:36 AM

తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.