Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
'హిహిహిహి ఈగ కథ' | సండే ఫన్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • సండే ఫన్
  • ➲
  • స్టోరి
  • May 15,2021

'హిహిహిహి ఈగ కథ'

ఒకరోజు ఈగ విచారంగా కూర్చుని కనిపించింది.
అది చూసిన తల్లి ఈగ 'ఏమైంది?' అంటూ బుజ్జగింపుగా అడిగింది.
అప్పుడు ఈగ బాధపడుతూ 'ఈ మధ్య ఎంత చదివినా బుర్రకు ఎక్కటం లేదని, అందువల్ల పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తున్నారు' అంటూ అసలు విషయం చెప్పింది.
తల్లి ఈగ వెంటనే పరిస్థితి అర్థం చేసుకుని, ఇప్పుడు గనుక తాను కోపంగా గొంతు పెంచి 'అందుకే పొద్దస్తమానం మీ నాన్నగారి స్మార్ట్‌ ఫోన్‌ లోనూ, ట్యాబ్‌ లోనూ ఆడుకోవద్దని చెప్పేదీ అంటూ కేకలు వేస్తే మొదటికే మోసం వచ్చి 'నేనంతే...పో' అంటూ మొండికేయవచ్చని అనుకుంది.
'ఓస్‌... ఇంతే కదా. ఈ సమస్య మన పూర్వీకుల్లో కూడా వుండేదట. అదేమిటో చెబితే నవ్వుతావు. మన జేజి జేజి జేజవ్వ ఒకావిడ ఇల్లు అలుకుతూ తన పేరే మరిచిపోయిందట. తెలుసా? నీదేమంత పెద్ద సమస్య కాదు' అంది తేలిగ్గా.
అప్పుడు ఈగ చాలా ఆశ్చర్యపోతూ 'అవునా... తరువాత ఆవిడ మతిమరుపు తగ్గిందా లేదా?' అని ఆసక్తిగా అడిగింది.
'పోయింది. చాలా తేలికైన పద్ధతిలోనే' అంది.
'అదేమిటో చెప్పవా?' అంటూ ఉత్సాహపడిపోయిది పిల్ల ఈగ.
'ఏముంది... తనకు గుర్తుండదు అనుకున్న విషయాన్ని పదేపదే మనసులో మననం చేసుకోవటం, లేదంటే తన స్నేహితులదగ్గరో, ఇంట్లోవాళ్ళ దగ్గరో మళ్ళీ మళ్ళీ అప్పజెప్పినట్టు గుర్తు చేసుకోవటం, అప్పటికీ గుర్తుంచుకోలేని విషయాలను కొన్ని గుడ్డి గుర్తులతో జ్ఞాపకం పెట్టుకోవటం' చెప్పింది తల్లి.
'అప్పజెప్పటమైతే నీకు చెబుతాను, స్నేహితుల దగ్గర పాఠాల గురించి పదే పదే చర్చిస్తాననుకో, కానీ... గుడ్డి గుర్తులెలా పెట్టుకోవాలి?' అంది పిల్ల ఈగ.
'ఉదాహరణకి ఢిల్లీ గుర్తుండదనుకో, ఢ కొడితే ఢిల్లీ అని, హైదరాబాద్‌ అనుకో, హైదర్‌ ఎవరినో బాదితే హైదరాబాద్‌ అనీ చెప్పింది తల్లి.
'మరి... ఊళ్ళు సరే, మరి పళ్ళు?' అంది పిల్ల ఈగ.
'చాలా సులభం. ఆంగ్లంలో మాం అంటే అమ్మ కదా మాం తినిపిస్తే మామిడిపండు, డాడ్‌ తినిపిస్తే ద్రాక్షాపండు...అలా'
'వావ్‌... చాలా బాగుందే... ఇప్పుడు నన్ను ఏదైనా అడుగు ఇప్పుడే చెప్పేస్తా' అంది ఈగ.
'ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న జబ్బు పేరేమిటి?' అడిగింది తల్లి.
'జలుబు చేసినపుడు గొంతులో కరకరలాడుతుంది కదా... అలాంటి పేరున్న కరోనా' చెప్పింది ఈగ.
'ఇప్పుడు చివరి పరీక్ష... మన జేజవ్వ మరిచిపోయిన మన జాతి పేరేమిటి?' అడిగింది తల్లి.
సకిలిస్తూ గుర్రం తాతయ్య చెప్పిన 'హిహిహి ఈగా' అంది పిల్ల ఈగ. హాయిగా నవ్వుకుని పిల్ల ఈగ చదువుకోడానికి, తల్లి ఈగ వంట చేయటానికి లేచాయి.
- డేగల అనితాసూరి,
9247500819

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఈ చిలుక పలుకదు
నూతిలో కప్పలాగ
ఎవరి కోసం - ఎవరి కోసం
ఆసరా బెంచి ...
కొడవలి
అత్తలకు కోడళ్ళకు జరిగిన ఈ సమరంలో...
పసిప్రపంచం
వైను అనే షాపు కాడా వేచి ఉన్నా తాగుబోతుని
సైరంధ్రి
ఆ కుక్కే నిను చూసినది
నేతల్లారా కోతల్లారా ఎక్కడమ్మా బ్లాక్మనీ
జీతాలు రాలే.. మనసూరు కోలే
ఈగవి నువ్వు దోమని నేను
దొంగ బుద్ధి లేని నేతనే నేను
పకోడీ.. ఓ.. పకోడీ..
ఆనులైను అనగానే..
పోరా వెదవ ఫేసు
నిన్న లేని ''సెల్లు'' ఏదో నిదుర లేచెనెందుకో
ఆదిమ స్వరం
పచ్చనోట్లు మేసేటి దున్న పోతోరు
ఎక్కడ వున్నా ఏమైనా...
కరోనా...
తెస్తాడు నా మొగుడు ఈ రోజు
ధనం కన్నా గుణం మిన్న
చిలకా ఏ తోడు లేక
రైతు
ఎవరి కోసం, ఎవరి కోసం...
తీర్పు
మరలి పోద తనే కరోనా
ఆనాటి ఆ స్నేహం

తాజా వార్తలు

01:46 PM

తెలంగాణ వనరులను దోచుకోడానికి వచ్చారు: జీవన్ రెడ్డి

01:32 PM

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

08:08 AM

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి రక్తదానం

07:58 AM

నేడు హైదరాబాద్ మెట్రో సేవలు యథాతథం

07:46 AM

మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

07:43 AM

తల్లికి క్యాన్సర్‌ అని తెలిసి కుమారుడి ఆత్మహత్య

07:37 AM

రోడ్డు ప్ర‌మాదంలో ఎస్ఐ మృతి

07:18 AM

భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.