Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
స్త్రీ నిధి రుణాలు రికవరీ చేయాలి | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Sep 30,2022

స్త్రీ నిధి రుణాలు రికవరీ చేయాలి

- ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ అర్బన్‌
            స్త్రీ నిధి రుణాలను రికవరీ చేసి మొండి బకాయిలను తగ్గించాలని జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్త్రీ నిధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్త్రీ నిధి ద్వారా 1162 మహిళా సంఘాలకు రూ.96కోట్ల రుణాలు అందించడం జరిగిందని, ఆయా రుణాల రికవరీ 11.83 శాతం చేయాల్సి ఉందని అన్నారు. అక్టోబర్‌ 31 నాటికి మొండి బకాయిలు 10 కోట్ల రూపాయలు రికవరీ చేయాలన్నారు. రుణగ్రస్తుల నుండి రికవరీ చేసి స్త్రీ నిధి ఖాతాకు చెల్లించని వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆయా ఏపీఎంలు రికవరీ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకొని నిర్ణీత గడువులోగా చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మొండి బకాయిలతో పాటు, రెగ్యులర్‌ వాయిదాలను రికవరీ చేయాలని ఆదేశించారు. బ్యాంకు లింకేజీ రుణాలు అక్టోబర్‌ 20 నాటికి పూర్తి చేయాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ మాట్లాడుతూ రుణ గ్రస్తుల నుండి బకాయి పడిన వాయిదాలను రికవరీ చేయాలని, మొండి బకాయిలు చెల్లించని వారి నుండి రెవెన్యూ రికవరీ యాక్ట్‌ ప్రకారం వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. చెల్లించని వారిపై పోలీస్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వచ్చే నెల చివరి నాటికి మొండి బకాయిల శాతం తగ్గించాలని అన్నారు. పట్టణ పరిధిలో మొండి బకాయిల విషయంలో ఆర్పీలపై చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకు ముందు మొండి బకాయిల శాతం ఎక్కువగా ఉన్న మండలాల ఎపిఎంలు, సీసీలతో సమీక్షించారు. స్త్రీ నిధి జోనల్‌ మేనేజర్‌ అనంత కిషోర్‌ మాట్లాడుతూ యూనిట్ల స్థాపనకు స్త్రీ నిధి ద్వారా రుణాలు అందించడం జరుగుతోందన్నారు. స్త్రీ నిధి ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించడం ద్వారా తిరిగి ఎక్కువ మొత్తంలో రుణాలు పొందవచ్చని వివరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్‌, స్త్రీ నిధి రీజినల్‌ మేనేజర్‌ పూర్ణచందర్‌, ఏపీడీలు, ఏపీఎంలు, సీసీలు, స్త్రీనిధి, గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పూర్తయిన పనుల ఫొటోలు పంపాలి
            మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టి పూర్తైన పనులకు సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మన ఊరు మన బడి కార్యక్రమానికి సంబంధించిన పనులపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 37 పాఠశాలల్లో పూర్తయిన పనులకు సంబంధించిన ఫొటోలను వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో అప్‌లోడ్‌ చేయాలని పేర్కొన్నారు. ప్రతి పాఠశాలకు దివ్యాంగుల కొరకు ర్యాంపులను ఏర్పాటు చేయాలన్నారు. తరగతి గదులు, వరండాలలో ప్రభుత్వం నిర్దేశించిన రంగులను వేయడానికి గుర్తించాలని, అందుకు నమూనా కలర్‌లను వేసి చూపించాలని ఏజెన్సీలకు సూచించారు. ఈ కార్యక్రమం కింద పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌, డీఆర్డీఓ కిషన్‌, జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణీత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌, సెక్టోరల్‌, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా కేవీపీఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీజీ చూపిన బాటలో పయనిద్దాం
జాతిపితకు ఘన నివాళి
పోడు భూముల సర్వేలో ఐటీడీఏ నోడల్‌గా ఉండాలి
గని కాలపరిమితి పెంచాలి
కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
గాంధీజీ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అచరించాలి
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపితకు నివాళులు
క్రీడల్లో రాణించేందుకు గిరిజన విద్యార్థులకు చేయుతనిస్తాం
సింగరేణి ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కేంద్రం ప్రారంభం
మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం
గాంధీజీ సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి
ఘనంగా గంగనీళ్ల జాతర
లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి
అందరి క్షేమం కోసమే కార్డెన్‌ సెర్చ్‌
సమిష్టి కృషితో మండలాన్ని అభివృద్ధి చేయాలి
మున్సిపల్‌ అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదం
మన ఊరు-బడి పనుల్లో వేగం పెంచాలి
అంగన్‌వాడీల నిర్వహణ సక్రమంగా ఉండాలి
ముగిసిన నాలుగు రోజుల శిక్షణ
సీపీఎస్‌, ఎన్‌ఈపీను రద్దు చేయాలి
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి బార్‌ కౌన్సిల్‌ కృషి
దిగుడుపై...దిగాలు ధ‌ర‌పైనే ఆశ‌లు
మస్కాపూర్‌ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌
తీగ లాగితే..డొంక కదిలేనా..?
సహకార సంఘం కార్యాలయంలో మహాసభ సమావేశం
ఆటపాటలతో అలరించిన బతుకమ్మ వేడుకలు
రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం

తాజా వార్తలు

10:21 AM

చివరి గ్రాండ్ స్లామ్ ఫైనల్లో ఓడి కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా

09:37 AM

అదనపు కలెక్టర్ వాహనంపై భారీగా చలాన్స్

09:30 AM

అమెరికాలో శ్రీకాకుళం యువకుడి మృతి...

09:14 AM

సీనియర్ నటి జమున కన్నుమూత

09:03 AM

మొదలైన హైదరాబాద్ దక్కన్ మాల్ కూల్చివేత పనులు

09:00 AM

గల్ఫ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

08:50 AM

విశాఖ డెయిరీ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

08:26 AM

సోమాలియాలో అమెరికా దాడులు...

08:19 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

07:58 AM

నగరంలో ఇద్దరు మధ్యప్రదేశ్‌ స్మగ్లర్స్‌ అరెస్టు

07:49 AM

ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి...11మంది మృతి

07:27 AM

బాలకృష్ణకు త్రుటిలో తప్పిన ప్రమాదం

07:13 AM

యూసుఫ్‌గూడలో గృహిణి పట్ల అసభ్య ప్రవర్తన

07:06 AM

నేడు కుప్పం నుంచి లోకేశ్‌ పాదయాత్ర ప్రారంభం

06:59 AM

నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం

06:36 AM

తిరుపతమ్మ దేవాలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.