Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
లబ్ధిదారులకు ఆసరా పింఛన్‌ కార్డుల పంపిణీ | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Sep 30,2022

లబ్ధిదారులకు ఆసరా పింఛన్‌ కార్డుల పంపిణీ

నవతెలంగాణ-ఆదిలాబాద్‌ అర్బన్‌
కొంత కాలంగా ఆసరా పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్న అబ్ధిదారులకు గురువారం ఎమ్మెల్యే జోగు రామన్న ఆసరా పింఛన్‌ కార్డులను పంపిణీ చేశారు. పట్టణంలోని స్థానిక జనార్దన్‌ రెడ్డి గార్డెన్‌లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పింఛన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు మున్సిపల్‌ చైర్మెన్‌ జోగు ప్రేమేందర్‌తో కలిసి ఆసరా పింఛన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలంతా సుఖ జీవనం గడపాలన్న సదుద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం బృహత్తర పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను మర్చిపోకుండా కరోనా లాంటి విపత్కర పరిస్థితులను అధిగమించి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులందరికీ ఆసరా పింఛన్‌ కార్డులు అందించబడతాయని హామీ ఇచ్చారు. పట్టణంలో 57 సంవత్సరాలు నిండిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కొత్తగా 2,737 కార్డులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. వయో వృద్ధులతో పాటు వితంతువులకు, వికలాంగుల ఆత్మగౌరానికి గుర్తింపునిచ్చింది తమ ప్రభుత్వం మాత్రమేనని గుర్తు చేశారు. అక్టోబర్‌ మాసం నుండి నూతన లబ్దిదారులకు పెన్షన్‌ నగదు జమ చేయనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ మాట్లాడుతూ వార్డుల వారిగా నియమించిన ప్రత్యేక అధికారులు, కౌన్సిలర్లు కార్డులను పంపిణీ చేస్తారని తెలిపారు. నూతన లబ్ధిదారులతో పాటు పాత వారికి సైతం కొత్త కార్డులను అందచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మెన్‌ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ జహీర్‌ రంజాని, కమిషనర్‌ శైలజ, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు అజరు, కౌన్సిలర్లు, లబ్దిదారులు పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా కేవీపీఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీజీ చూపిన బాటలో పయనిద్దాం
జాతిపితకు ఘన నివాళి
పోడు భూముల సర్వేలో ఐటీడీఏ నోడల్‌గా ఉండాలి
గని కాలపరిమితి పెంచాలి
కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
గాంధీజీ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అచరించాలి
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపితకు నివాళులు
క్రీడల్లో రాణించేందుకు గిరిజన విద్యార్థులకు చేయుతనిస్తాం
సింగరేణి ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కేంద్రం ప్రారంభం
మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం
గాంధీజీ సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి
ఘనంగా గంగనీళ్ల జాతర
లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి
అందరి క్షేమం కోసమే కార్డెన్‌ సెర్చ్‌
సమిష్టి కృషితో మండలాన్ని అభివృద్ధి చేయాలి
మున్సిపల్‌ అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదం
మన ఊరు-బడి పనుల్లో వేగం పెంచాలి
అంగన్‌వాడీల నిర్వహణ సక్రమంగా ఉండాలి
ముగిసిన నాలుగు రోజుల శిక్షణ
సీపీఎస్‌, ఎన్‌ఈపీను రద్దు చేయాలి
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి బార్‌ కౌన్సిల్‌ కృషి
దిగుడుపై...దిగాలు ధ‌ర‌పైనే ఆశ‌లు
మస్కాపూర్‌ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌
తీగ లాగితే..డొంక కదిలేనా..?
సహకార సంఘం కార్యాలయంలో మహాసభ సమావేశం
ఆటపాటలతో అలరించిన బతుకమ్మ వేడుకలు
రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం

తాజా వార్తలు

09:36 PM

కార్ల షోరూమ్‌లో అగ్ని ప్ర‌మాదం

09:21 PM

కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు

08:44 PM

సీఎం కేసీఆర్‌తో ఛత్రపతి శివాజీ 13వ వారసుడు భేటీ

08:37 PM

హెచ్‌సీయూలో ఉద్రిక్తత...

08:11 PM

రేపటి నుంచే టీ20 సిరీస్‌

07:52 PM

ఈడీ అధికారాలపై ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

07:34 PM

పార్లమెంటులో బడ్జెట్ హల్వా తయారు చేసిన నిర్మలా సీతారామన్

07:22 PM

వైసీపీ నేత కారులో రూ.20లక్షల విలువైన అక్రమ మద్యం

07:15 PM

రుతురాజ్ గైక్వాడ్ కు గాయం!

07:04 PM

రేపు లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం

06:43 PM

ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలివే...

06:32 PM

సముద్రంలో మునిగిపోయిన భారీ కార్గోషిప్

06:15 PM

రాజ్ భవన్ లో కీరవాణి, చంద్రబోస్ లకు సత్కారం

05:55 PM

నల్లగొండలో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

05:09 PM

భారత్‌ బయోటెక్‌ చుక్కలమందు ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

05:07 PM

కేసీఆర్ ప్రభుత్వంపై.. తమిళిసై సంచలన వ్యాఖ్యలు

04:50 PM

కీవ్‌పై 30 క్షిపణులు ప్రయోగించిన రష్యా...

04:44 PM

ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్

04:36 PM

ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్.. విజేతలు వీరే

03:32 PM

ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

03:30 PM

పెళ్ళి ఇంట్లో విషాదం.. వరుడు మృతి

03:23 PM

గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఆకట్టుకున్న సైనికులు విన్యాసాలు

12:40 PM

ఘనంగా హీరో శర్వానంద్‌ నిశ్చితార్థం..

12:20 PM

ఇది ప్రతి ఒక్కరి విజయం : కీరవాణి

12:05 PM

గ‌వ‌ర్న‌ర్ పై మండిప‌డ్డ ఎమ్మెల్సీ క‌విత‌..

11:48 AM

రేపటి నుంచి టీచర్ల బదిలీలు.. జీవో జారీ

11:21 AM

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు..

11:06 AM

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు

10:53 AM

3900 మంది ఉద్యోగులను తొలగించనున్న ఐబీఎం..

10:11 AM

నేటి నుంచే.. ప్రాంతీయ భాషల్లో సుప్రీం తీర్పులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.