Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జాతిపితకు ఘన నివాళి | అదిలాబాద్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • అదిలాబాద్
  • ➲
  • స్టోరి
  • Oct 03,2022

జాతిపితకు ఘన నివాళి

- ఊరూరా మహాత్మ గాంధీ జయంతి
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
బ్రిటిష్‌ బానిసత్వ సంకెళ్ల నుంచి విముక్తికి శాంతియుత మార్గాన్ని ఎంటుకుని పోరాడి దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌తో కలిసి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీ చూపిన శాంతియుత మార్గం ద్వారా ఏ సమస్య అయినా పరిష్కరించుకోవచ్చని అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మల్లేష్‌, నాయకులు మంగ పాల్గొన్నారు. అదేవిదంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన జయంతిలో అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి, డీఆర్‌ఓ సురేష్‌, డీఐఈఓ కార్యాలయంలో అధికారి శ్రీధర్‌ సుమన్‌, అధ్యాలపకులు సంతోష్‌ పాల్గొన్నారు. జిల్లా జైలులో నిర్వహించిన జయంతిలో కలెక్టర్‌తోపాటు జైలర్‌ ప్రేమ్‌ కుమార్‌ పాల్గొన్నారు.
కౌటాల : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం సర్పంచ్‌ ఒజ్జల మౌనిష్‌ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ బస్సార్‌కారు విశ్వనాథ్‌ పాల్గొని మహానీయులను కొనియాడారు. దేశ స్వాతంత్రం కోసం అహింసా మార్గంలో వెళ్తూ దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీజీ కలలు సహకారం అయ్యేలా ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలన్నారు. ఆయనతోపాటు ఎంతోమంది మహనీయులు అహింస మార్గంలో నడిచారని అందులో లాల్‌ బహదూర్‌ శాస్త్రి కూడా ఒకరు అని ఆయన చేసిన చేవలను గుర్తు చేశారు. ఈరోజు మన దేశం ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతుందంటే దానికి ముఖ్య కారణం గాంధీజీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువజన సంఘం మండల అధ్యక్షుడు తాళ్లపల్లి రవీందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆత్మరామ్‌, అశోక్‌, సంతోష్‌, రవి పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్‌ : టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని ఠాగూర్‌ స్టేడియం ఎదుట గాంధీ విగ్రహనికి పట్టణ అధ్యక్షులు అబ్దుల్‌ అజీజ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ విద్యా సాగర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు గాండ్ల సమ్మన్న, యాకుబ్‌ ఆలీ, గోపు రాజం, సత్యపాల్‌ పాల్గొన్నారు.
జన్నారం : జాతిపితా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం గాంధీనగర్‌లో గాంధీ విగ్రహానికి కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బోర్లకుంట ప్రభుదాస్‌, ప్రధానకార్యదర్శి ఫసిఉల్లా, పట్టణ అధ్యక్షులు దూమల్ల రమేష్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు బెనవేణి రాజన్న, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మామిడిపెళ్లి ఇంద్రయ్య, వార్డు సభ్యుడు బెనవేణి గంగన్న, సోషల్‌ మీడియా రాష్ట కార్యదర్శి హేమంత్‌చారి, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు మంద రాజేష్‌, అబ్దుల్‌ ముజ్జు, దూమల్ల ప్రవీణ్‌, దూమల్ల ప్రశాంత్‌, రోహిదాస్‌, రాహుల్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కార్యదర్శి అజ్మత్‌ పాల్గొన్నారు.
అలాగే తిమ్మాపూర్‌ గ్రామపంచాయతీలో సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు జాడి గంగాధర్‌ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్‌, కోఆప్షన్‌ సభ్యులు మున్వార్‌ అలీ ఖాన్‌ నివాళ్లు అర్పించారు.
మందమర్రి రూరల్‌ : కాంగ్రెస్‌ పట్టణ కార్యాలయంలో మహాత్మాగాంధీ 153 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు నోముల ఉపేందర్‌గౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు నూకల రమేష్‌, పట్టణ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజని, పట్టణ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు ఎండి జమీల్‌, ప్రధాన కార్యదర్శి సుకూర్‌, పుల్లూరి లక్ష్మణ్‌, సత్యనారాయణ, అనూష, రాధా, స్వరూప పాల్గొన్నారు
లక్షెట్టిపేట్‌ : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ చౌక్‌లో గాంధీ విగ్రహానికి పార్టీలకతీతంగా నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం గాంధీ చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ నలుమాసు కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పొడిటి శ్రీనివాస్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ కేతిరెడ్డి సంధ్య జగన్మోహన్‌ రెడ్డి, జడ్పీటీసీ ముత్తె సత్తయ్య, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ చల్ల నాగభూషణం, పట్టణ అధ్యక్షుడు ఆరీఫ్‌, జిల్లా నాయకులు చింత అశోక్‌, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్‌, కౌన్సిలర్లు సురేష్‌ నాయక్‌, సాయిని సుధాకర్‌, కొత్తూర్‌ సర్పంచ్‌ సొల్లు సురేష్‌, పంచాయతీ సెక్రటరీ రాజేష్‌, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి చెరుకు తిరుపతి పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్‌ : సీపీఐ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 153వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం పట్టణంలోని ఠాగూర్‌ స్టేడియం ఎదుట గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్‌, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎండీ అక్బర్‌ అలీ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఇప్ప కాయల లింగయ్య, జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, పెర్క సంపత్‌, ఏఐటీయూసీ నాయకులు ఎండీ హుస్సేన్‌, బొయపోతుల కొమురయ్య, దుర్గం దేవదాస్‌ సీపీఐ నాయకులు మాధసు శంకర్‌, ముతుకుల రాజు, చిరంజీవి, గోడిసెల గురువయ్యా పాల్గొన్నారు.
నేరడిగొండ : మండల కేంద్రంతో పాటు కుమారి గ్రామంలో ఆదివారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్‌ సజన్‌, జడ్పీటీసీ అనిల్‌ జాదవ్‌, సర్పంచ్‌ వెంకటరమణ, కుమారి పీఏసీఎస్‌ చైర్మెన్‌ మందుల రమేష్‌ పాల్గొన్నారు.
తాండూర్‌ : మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఆదివారం ుహాత్మాగాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఎంపీపీ పూసాల ప్రణరుకుమార్‌ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్‌ కుమార్‌, ఎంపీఓ సత్యనారాయణ, ఎంపీటీసీ సిరంగి శంకర్‌ పాల్గొన్నారు. బెల్లంపల్లి ఓసీ2 వద్ద ఐఎన్‌టీయూసీ నాయకులు పేరం శ్రీనివాస్‌ కార్మికులతో కలిసి గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు సూరం దామోదర్‌రెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆదిలాబాద్‌ అర్బన్‌ : ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో ఆదివారం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రీడమ్‌ పార్క్‌, గ్రీనరీ ప్లాంట్‌లను జిల్లా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ జోగు ప్రేమేందర్‌, అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషాలతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు కలెక్టరేట్‌లో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీపార్కులో ఉన్న విగ్రహానికి అదనపు కలెక్టర్‌ రిజ్వాన్‌భాషా, పురపాలక కమిషనర్‌ శైలజ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆదిలాబాద్‌ టౌన్‌ : ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి ఆర్టీసీ ఆర్‌ఎం సుధా పరిమళ పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్‌ కె.కల్పన, ఆర్‌ఎం ఆఫీస్‌ ఎంఎఫ్‌ రాజేందర్‌, ఎంఎఫ్‌ ప్రతిమరెడ్డి, ఎస్‌ఎం నీలా కుమారి ఉన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీచౌక్‌లో ఆయన విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లాల్‌బహదూర్‌ శాస్త్రి చితప్రటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో వేదవ్యాస్‌, ధోని జ్యోతి, విజరు సింగ్‌ షెకావత్‌, సతీష్‌ యాదవ్‌ పాల్గొన్నారు.
సారంగపూర్‌ : సారంగాపూర్‌ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఆదివారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముందుగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్ఛతేహీ సేవా కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలు తొలగించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రధాన విధులను ఊడ్చి శుభ్రం చేశారు. కార్యక్రమంలో అడెల్లి పోచమ్మ ఆలయ ఛైర్మన్‌ చందు, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల్‌ కన్వీనర్‌ మధుకర్‌రెడ్డి, ఎంపీడీఓ సరోజ, ఏపీఓ లక్ష్మారెడ్డి, గ్రామ సర్పంచ్‌ సుజాత నర్సారెడ్డి, ఎంపీటీసీ పద్మ వీరయ్య, వెంకటరమణారెడ్డి, కొరిపెల్లి రాజు, లాఖ్య నాయక్‌, దినేష్‌ పాల్గొన్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఘనంగా కేవీపీఎస్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గాంధీజీ చూపిన బాటలో పయనిద్దాం
పోడు భూముల సర్వేలో ఐటీడీఏ నోడల్‌గా ఉండాలి
గని కాలపరిమితి పెంచాలి
కుల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
వేదింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
గాంధీజీ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అచరించాలి
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపితకు నివాళులు
క్రీడల్లో రాణించేందుకు గిరిజన విద్యార్థులకు చేయుతనిస్తాం
సింగరేణి ఆస్పత్రిలో ఫిజియోథెరపీ కేంద్రం ప్రారంభం
మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం
గాంధీజీ సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి
ఘనంగా గంగనీళ్ల జాతర
లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలి
అందరి క్షేమం కోసమే కార్డెన్‌ సెర్చ్‌
సమిష్టి కృషితో మండలాన్ని అభివృద్ధి చేయాలి
మున్సిపల్‌ అభివృద్ధి పనులకు కౌన్సిల్‌ ఆమోదం
మన ఊరు-బడి పనుల్లో వేగం పెంచాలి
అంగన్‌వాడీల నిర్వహణ సక్రమంగా ఉండాలి
ముగిసిన నాలుగు రోజుల శిక్షణ
సీపీఎస్‌, ఎన్‌ఈపీను రద్దు చేయాలి
న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి బార్‌ కౌన్సిల్‌ కృషి
దిగుడుపై...దిగాలు ధ‌ర‌పైనే ఆశ‌లు
మస్కాపూర్‌ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్‌
తీగ లాగితే..డొంక కదిలేనా..?
సహకార సంఘం కార్యాలయంలో మహాసభ సమావేశం
ఆటపాటలతో అలరించిన బతుకమ్మ వేడుకలు
రసాభాసగా మండల సర్వసభ్య సమావేశం
బియ్యం రాకున్నా వ‌చ్చిన‌ట్టే

తాజా వార్తలు

08:48 PM

తారకరత్నను ఐసీయూ అబ్జర్వేషన్ లో ఉంచారు : చంద్రబాబు

08:38 PM

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

08:35 PM

విషమంగానే తారకరత్న పరిస్థితి..ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు

08:18 PM

స్త్రీలు సరైన వయసులోనే గర్భం దాల్చాలి : అసోం ముఖ్యమంత్రి

08:15 PM

రిపబ్లిక్‌ డే రోజు దారుణం..బాలికపై సాముహిక లైంగికదాడి

08:03 PM

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన..భారీగా కేసులు నమోదు

08:01 PM

తారకరత్నకు కొనసాగుతున్న అత్యవసర చికిత్స..

07:59 PM

గుండెపోటుతో కేంద్ర మంత్రి తమ్ముడి కన్నుమూత..

04:58 PM

మరో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టిన టీఎస్‌ఆర్టీసీ..

04:48 PM

తారకరత్న ఆరోగ్యంపై స్పందించిన కల్యాణ్‌ రామ్‌..

04:18 PM

హిమాయ‌త్‌న‌గ‌ర్‌లో కుంగిన రోడ్డు.. ట్రాఫిక్ జామ్‌

03:56 PM

పోలీసుల దాడిలో నల్లజాతీయుడు మృతి..

03:29 PM

సీబీఐ విచారణకు హజరైన.. ఎంపీ అవినాష్

03:18 PM

హైదరాబాద్‌లో కొత్త రకం జ్వరం.. ‘క్యూ ఫీవర్’ అలర్ట్

03:02 PM

విషమంగా తారకరత్న ఆరోగ్యం..

02:47 PM

సమ్మె వాయిదా వేసుకున్న బ్యాంకు యూనియన్లు..

02:27 PM

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సరికొత్త రికార్డు..

02:13 PM

డిప్రెషన్‌తో డాక్టర్.. బెంజ్ కారుకు నిప్పు

01:55 PM

దేశవ్యాప్తంగా బ్యాంక్ సమ్మె వాయిదా : యూఎఫ్‌బీయూ

01:38 PM

పదవీ విరమణ వయస్సుపై ఫేక్ జీవో.. ప్రభుత్వం సీరియస్‌

01:21 PM

స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం..

01:09 PM

శంషాబాద్ ఎయిర్‌ పోర్టు.. విమాన ల్యాండింగ్‌లో గందరగోళం

12:33 PM

టీ20ల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్న అర్ష్ దీప్ సింగ్

12:26 PM

సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ

12:17 PM

కుప్ప కూలిన చార్టర్డ్ విమానం..

12:14 PM

వైఎస్‌ విజయమ్మతో అవినాష్‌రెడ్డి సమావేశం

12:04 PM

భారత వాయుసేన.. కూలిన మూడు యుద్ధవిమానాలు

11:50 AM

నేడు సీబీఐ విచారణకు వైఎస్ అవినాశ్ రెడ్డి

11:43 AM

ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడి.. ఏడుగురు మృతి

11:25 AM

రెండో రోజు ప్రారంభమైన యువగళం పాదయాత్ర..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.