Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అగరబత్తిలను విడుదల చేసిన హూవూ ఫ్రెష్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Aug 11,2021

అగరబత్తిలను విడుదల చేసిన హూవూ ఫ్రెష్‌

బెంగళూరు: దివ్యమైన సువాసనలు మరియు అందమైన రూపంతో మైమరిపింపజేసే పుష్పాలు మన సంస్కృతిలో అంతర్భాగం. సందర్భానికి తగినట్లుగా లభించే పూలను గురించి మనం వెదికినప్పుడు, వినియోగించకుండా వదిలేసిన టన్నుల కొద్ది పూలే ముందుగా స్ఫురణకు వస్తాయి. హూవూ ఫ్రెష్‌ ఇప్పుడు చేతితో తయారుచేసిన అగరబత్తిలను సమర్పిస్తుండటం పట్ల సంతోషంగా ఉంది. హూవూ వద్ద మేము పూలు కూడా మన జీవితానికి విలువ తీసుకువస్తుందని నమ్ముతుంటాం. అందువల్ల మేము వాటిని శుద్ధిచేసి సహజసిద్ధమైన బార్క్‌ పొడి, బైండర్‌ జొడించి వినూత్నమైన అగరబత్తిలను తయారుచేశాం. మా అగరబత్తిల ద్వారా పూల యొక్క  అసలైన సువాసనలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. హూవూ వద్ద చేతితో తయారుచేసిన అగరబత్తిలు 100% ఆర్గానిక్‌. ఈ సువాసనలు గదిలో ఓ విధమైన ప్రశాంతతను తీసుకురావడంతో పాటుగా ఎలాంటి సందర్భానికైనా అనువైన వాతావరణం  సృష్టించడంలోనూ సహాయపడతాయి. ఈ అరోమా థెరపాటిక్‌ అగరబత్తిలను దేవాలయాలోల వాడిన పూలతో తయారు చేశారు. వీటిలో బొగ్గు, రసాయనాలు ఉండవు. ఇవి 30 స్టిక్స్‌తో కూడిన ప్యాక్‌లో వస్తాయి.
         ‘‘మన వేడుకలలో అవసరమైన భాగంగా పూలు నిలుస్తుంటాయి. అయినప్పటికీ పూసిన పూలలో సగానికి పైగా వ్యర్థమవుతుంటాయి. హూవూ వద్ద మేము ఈ పూలను శుద్ధి చేస్తున్నాం. లేదంటే ఇవన్నీ భూమి, సముద్రాలలో కలిసిపోతుంటాయి. మా సోల్‌ఫుల్‌ రోజ్‌ అగరబత్తీలు గదిలో సువాసనలను నింపడంతో పాటుగా సౌకర్యమూ, ఆనందమూ అందిస్తాయి’’ అని హూవూ ఫ్రెష్‌  ఫౌండర్స్‌ యశోదా, రేహా కరుటూరి అన్నారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన హూవూ లక్ష్యం, తాజా పూలను  ప్రతి రోజూ అందుబాటు ధరలలో అందించడం. తద్వారా మీరు ప్రతి రోజునూ అందంగా, ఆహ్లాదంగా వేడుక చేయవచ్చు. ఉత్పత్తి శ్రేణిలో అసోర్టెడ్‌ రోజెస్‌, అసోర్టెడ్‌ పూజా ఫ్లవర్స్‌ మరియు గ్రీన్‌ మిక్సెస్‌  ఉంటాయి.  వీటిని వినియోగదారులు ఇండివిడ్యువల్‌ బాక్స్‌లు లేదా నెలవారీ చందా చేయడం ద్వారా పొందవచ్చు. తమ వెబ్‌సైట్‌తో పాటుగా బిగ్‌బాస్కెట్‌, మిల్క్‌ బాస్కెట్‌, ఫ్రెష్‌ టు హోమ్‌, అమెజాన్‌ ఫ్రెష్‌ వంటి ప్లాట్‌ఫామ్స్‌ పై కూడా ఈ ఉత్పత్తులు లభ్యమవుతాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తగ్గిన ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాలు
తొమ్మిదేండ్ల గరిష్టానికి నివాస అమ్మకాలు
కాఫీ డే దివాలా
క్రిప్టో బ్రోకరేజీలకు ఈడీ నోటీసులు
దేశంలో మొక్కల ఆధారిత ప్రోటీన్‌కు పెరిగిన ప్రాముఖ్యత
ఈ–కామర్స్‌ రంగంలోకి అడుగుపెట్టిన హోండా ఇండియా పవర్‌ ప్రొడక్ట్స్‌
హెచ్1 2022లో 14,693 విక్రయాలను నమోదు చేసిన హైదరాబాద్
అద్భుతమైన ఫీచర్లతో మోటో జి42ని లాంచ్ చేసిన మోటోరోలా
నీట్‌ కోసం ఆడియో బుక్‌ను విడుదల చేసిన ఆకాష్‌+బైజూస్‌
మార్కెట్లలో ఆద్యంతం ఊగిసలాట
వివోలో ఈడీ సోదాలు
గూంజ్‌తో లైఫ్‌స్టైల్‌ భాగస్వామ్యం
విజయవాడలో ‘అబ్‌ ఇండియా కరేగా ఇన్వెస్ట్‌ ’ కార్యక్రమం నిర్వహించిన గ్రో
విశాఖపట్నంలో ‘అబ్‌ ఇండియా కరేగా ఇన్వెస్ట్‌ ’ కార్యక్రమం నిర్వహించిన గ్రో
వన్ ప్లస్ నోర్డ్ 2టి5G: వన్ ప్లస్ ఎసెన్షియల్స్ అప్ గ్రేడ్
'ఆదిత్య బిర్లా ఎస్‌బీఐ కార్డ్‌' లాంచ్‌ చేసిన ఎస్‌బీఐ కార్డ్
హైదరాబాద్‌లో 'క్రాంప్టన్ సిగ్నేచర్ స్టూడియోస్' ను ప్రారంభం
గూంజ్‌తో భాగస్వామ్యం చేసుకున్న లైఫ్‌స్టైల్‌
భారతదేశపు డిస్రప్టివ్ ఇన్నొవేటర్స్‌కి పిలుపు!
నూతన ప్రచారం ప్రారంభించిన గో డాడీ
అమేజాన్ ఫ్రెష్ ఇప్పుడు ఒంగోలులో
స్టార్టప్‌లకు కష్టకాలం
బిత్తరపోతున్న బిట్‌కాయిన్‌ విలువ
సింక్రోనీ ఉద్యోగులకు శాశ్వత వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
అన్ని కార్లలో హైబ్రిడ్‌ టెక్నాలజీ
లీడ్‌ సూపర్‌ 100 స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు ఇద్దరు శ్రీకాకుళం విద్యార్థులు ఎంపిక
వలస కార్మికులకు పరిష్కారం కోసం లేబర్‌ హెల్త్‌ డెస్క్‌
క్రియా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్
సింక్రోనీ ఉద్యోగులందరికీ శాశ్వత వర్క్‌–ఫ్రమ్‌–హోమ్‌
భారీ అంచనాలతో గొడ్డలి పట్టుకువచ్చిన థోర్, షంషేరా

తాజా వార్తలు

09:54 PM

పదో తరగతి పాసైన 58 ఏండ్ల ఎమ్మెల్యే

09:50 PM

మెట్రో స్టేష‌న్‌లో మహిళపై లైంగికవేధింపులు

09:40 PM

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

09:34 PM

రేపు శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల

09:29 PM

రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

09:16 PM

రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్‌

09:05 PM

రూ. 40 వేల కోట్ల అవినీతిని బయటపెడతా : కోమటిరెడ్డి

08:58 PM

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

08:52 PM

నిజామాబాద్‌లో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యుల అరెస్టు

08:42 PM

ధరణిని రద్దు చేయాల్సిందే : రేవంత్ రెడ్డి

08:32 PM

బాబూ జగజ్జీవన్ రామ్ ఫోటోకు అవ‌మానం

08:25 PM

టెట్ పాసైన అభ్యర్థులకు శుభవార్త

08:11 PM

వర్షపు నీటిలో కూర్చుని సీపీఐ(ఎం) నేత నిరసన

07:55 PM

లోన్‌యాప్ సంస్థల్లో ఈడీ తనిఖీలు

07:42 PM

ఢిల్లీలో విమానం ఇంజన్ ఫెయిల్..!

07:30 PM

తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

07:17 PM

ఒకేసారి యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రి, కూతురు

07:13 PM

10 మంది మంత్రుల రాజీనామా..!

06:55 PM

ఆటోలో నుంచి పడిపోయిన బాలుడు..

06:45 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

06:29 PM

11.16 లక్షలమంది పేదలకు తక్షణమే పెన్షన్లు మంజూరు చేయాలి

06:21 PM

రంగారెడ్డి జిల్లాలో డీజిల్‌ ట్యాంకర్‌ బోల్తా

06:17 PM

డోలో ట్యాబ్లెట్ తయారీ సంస్థపై ఐటీ దాడులు

05:55 PM

బూస్టర్ డోస్‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం

05:34 PM

తమిళనాడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

05:27 PM

ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా

05:20 PM

ఉపాధ్యాయుడిపై దాడి

05:08 PM

'ది వారియర్`ఈవెంట్‌కు 28 మంది అతిథులు

04:59 PM

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

04:45 PM

'కాళీ`పోస్టర్ వివాదం.. క్షమాపణలు చెప్పిన కెనడా మ్యూజియం

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.