Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అవివా నివేశ్ బీమాను విడుదల చేసిన అవివా ఇండియా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Dec 03,2021

అవివా నివేశ్ బీమాను విడుదల చేసిన అవివా ఇండియా

హైదరాబాద్ : అవివా నివేశ్ బీమాను అందుబాటులోకి తీసుకు వస్తున్నామని భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రైవేట్ బీమా కంపెనీ అవివా లైఫ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కాగా, ఇది మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి మొత్తం చెల్లింపుతో పాటు, ప్రతి 5వ పాలసీ ఏడాదిలో హామీతో కూడిన మనీబ్యాక్‌ను అందిస్తుంది. ఈ విలువ ప్రతిపాదనతో వినియోగదారులు తమ స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక అవసరాలను తీర్చేందుకు కావలసిన ప్రత్యేక ప్రయోజనాలకు నిధిని సమకూర్చుకునేందుకు జీవిత బీమా రక్షణను ఆస్వాదించడాన్ని నిర్ధారిస్తుంది.
        అవివా నివేశ్ బీమా మెచ్యూరిటీ లేదా డెత్‌పై ఫిక్స్‌డ్ బెనిఫిట్ పే-అవుట్, పరిమిత ప్రీమియం చెల్లింపు వ్యవధి, యాడ్-ఆన్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ద్వారా కవరేజీని మెరుగుపరిచే ఎంపిక తదితర ఆకర్షణీయమైన ఫీచర్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంతేకాకుండా, తమ పెట్టుబడులకు హామీతో కూడిన రాబడిని పొందాలని చూస్తున్న సముదాయంలోని ఔత్సాహిక విలువను కోరుకునే వారిని ఆకర్షించేందుకు దీన్ని డిజైన్ చేశారు. పాలసీకి కనీస వార్షిక ప్రీమియం రూ.25,000 నుంచి గరిష్టంగా రూ.1,00,00,000 వరకు ఉంటుంది, తద్వారా పాలసీ వివిధ బడ్జెట్‌లు మరియు తక్కువ నుంచి ఒక మోస్తరు రిస్క్‌కు సిద్ధంగా ఉండే వినియోగదారులకు ఇది ప్రయోజనకారిగా ఉంటుంది.
      అవీవా లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ ఫంక్షన్ అధికారి వినిత్ కపాహి మాట్లాడుతూ, 'అనిశ్చిత సమయాల్లో, వినియోగదారులు ముఖ్యంగా భవిష్యత్తులో ఎక్కువగా గ్యారెంటీ లాభాలను అందించే జీవిత బీమా ప్లాన్‌లను కోరుకుంటారు. ఈ భవిష్యత్-ఆధారిత వినియోగదారుల ఆలోచనలతో మా అవకాశాలను అనుసంధానం చేస్తూ, మేము అవివా నివేష్ బీమాను అందుబాటులోకి తీసుకు వచ్చాము మరియు ఇది పాలసీదారులకు వారి స్వల్ప మరియు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు అవకాశం కల్పిస్తుంది` అని వివరించారు.
     దీని గురించి ఆయన మరింత వివరిస్తూ, 'ఈ ప్రచారం వెనుక ఉన్న ఆలోచనను చిన్న కలల నుంచి పెద్ద లక్ష్యాల వరకు (ఛోటే డ్రీమ్స్ సే బడే గోల్స్ తక్)లో పొందుపరచగా, ఈ సెంటిమెంట్ మా వినియోగదారుల ఆకాంక్షల గురించి మాట్లాడుతుంది. వారికి ఎప్పుడైనా, భవిష్యత్తులో తక్షణమే లేదా దీర్ఘకాలికంగా ఆర్థిక ప్రోత్సాహం అవసరం కావచ్చు. తద్వారా వారి ప్రియమైన వారిని జీవితంలో అనిశ్చితి నుంచి కాపాడుతుంది.`

అవివా నివేశ్ బీమా ప్లాన్ కీలక ప్రత్యేకతలు:
ప్రీమియం పేమెంట్ టర్మ్ మరియు పాలసీ నిబంధనల ఎంపిక
ప్రీమియంలు చెల్లించేందుకు వార్షిక, అర్థ సంవత్సర మరియు నెలవారీ విధానం
యాడ్ ఆన్ యాక్సిడెంటల్ బెనిఫిట్ కవర్ ద్వారా అదనపు రక్షణను జోడించే ఎంపిక
వార్షిక ప్రీమియానికి 11 రెట్లు డెత్ కవర్
మెచ్యూరిటీ సమయంలో మినహా ప్రతి 5వ పాలసీ సంవత్సరంలో మెచ్యూరిటీ మొత్తంలో 10 శాతం గ్యారెంటీడ్ సర్వైవల్ బెనిఫిట్ లభిస్తుంది.
ఇప్పటికే చెల్లించిన సర్వ్వైవల్ ప్రయోజనాలను మినహాయించిన తర్వాత గ్యారంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్
ప్రస్తుత పన్ను చట్టాల ప్రకారం పన్ను రహిత చెల్లింపులు
ప్రొడక్ట్‌కు వీడియోకి లింక్: అవివా బీమా నివేశ్ / చిన్న కలల నుంచి పెద్ద లక్ష్యాల వరకు.. 
ప్రొడక్ట్ మరియు దాని ప్రత్యేకతలను మరింత తెలుసుకునేందుకు ఈ వెబ్ సైట్ ను సందర్శించొచ్చు. https://www.avivaindia.com/saving-investment-plans/aviva-nivesh-bima

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తయారీ రంగం మందగింపు
అధిక వడ్డీ రేట్లతో గృహాలపై తగ్గిన ఆసక్తి
అక్రమరవాణా బాధితుల కష్టాలను కళ్లముందుంచిన లాస్యధృత ‘శక్తి’ నృత్యరూపకం
గ్రావిటీ జెడ్‌ టీడబ్ల్యుఎస్‌ బడ్స్‌ను విడుదల చేసిన డెఫీ
గ్లీనాగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ ఆద్వర్యంలో 'జాతీయ వైద్యుల దినోత్సవం'
టెలిమెడికల్‌ చెకప్స్‌తో ఎన్‌ఆర్‌ఐలకు మరింత అందుబాటులోకి టర్మ్‌ ఇన్సూరెన్స్‌
దేశంలోనే అత్యంత సరసమైన గృహా మార్కెట్‌లుగా అహ్మదాబాద్, పూణె, చెన్నై
క్రిప్టోకరెన్సీలతో పక్కా ప్రమాదం
ఎస్‌బీఐ సేవల్లో తీవ్ర అంతరాయం
కీలక రంగాల ఉత్పత్తిలో వృద్థి
మెక్కెఫీన్‌కు అలియా ప్రచారం
ముగ్గురు రోగులకు నూతన జీవితం ప్రసాదించిన మణిపాల్‌ హాస్పిటల్స్‌
హాలీడే ప్యాకేజీ విభాగంపై అధికంగా దృష్టి సారించిన మేక్‌ మై ట్రిప్‌
కడపలో తమ మొట్టమొదటి క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను ప్రారంభించిన ఆకాష్‌ +బైజూస్‌
మెక్కెఫీన్ బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్‌
భోజనం మధ్య నంజుకోవడానికి అల్పాహారంగా కేఎఫ్‌సీ సరికొత్త పాప్‌కార్న్ న్యాచోస్
చైతన్య (డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ) వద్ద ఇప్పుడు సన్‌స్టోన్‌ ఎడ్జ్‌ లభ్యం
దేశంలో స్మార్ట్ హోమ్ ను ప్రధానంగా నడిపిస్తోన్న వాయిస్ కంట్రోల్
ఆంధ్రపద్రేశ్‌లో ఈ త్రైమాసంలో లక్షకు పైగా ఉద్యోగావకాశాలు నమోదు
లిటిల్స్‌ బేబీ కాంఫీ ప్యాంట్‌లో తమ ఉత్పత్తి ఆఫరింగ్‌ను విస్తరించిన పిరామల్‌ ఫార్మా లిమిటెడ్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌
వర్టుస్‌ కోసం దేశ వ్యాప్తంగా మెగా డెలివరీ కార్యక్రమం ఏర్పాటుచేస్తు‌న్న వోక్స్‌వేగన్‌
ప్లాట్‌ఫారమ్ ప్రదర్శనను ప్రకటించిన ఆస్టర్ డి ఎంహెల్త్‌కేర్, ఇంటెల్ కార్పొరేషన్, CARPL సురక్షిత ఫెడరేటెడ్ లెర్నింగ్-బేస్డ్ హెల్త్ డేటా
ఆగని రూపాయి పతనం
పల్లోంజి మిస్త్రీ మృతి
జియోకు ముకేష్‌ అంబానీ రాజీనామా
రెండు వేల వర్ట్యూస్‌ల డెలివరీ
జొమాటోకు బ్లింకిట్‌ దెబ్బ
ఆస్కీ వార్షిక ఫిర్యాదుల 2021-22 నివేదిక
జియో సెట్‌టాప్ బాక్స్‌లో ఫోటోల కోసం మెరుగైన డిజిటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్
ఫిగారో బేబీ ను విడుదల చేసిన ఫిగారో ఆలీవ్‌ ఆయిల్‌

తాజా వార్తలు

01:46 PM

తెలంగాణ వనరులను దోచుకోడానికి వచ్చారు: జీవన్ రెడ్డి

01:32 PM

టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌

01:21 PM

ఆటా కన్వెన్షన్‌లో ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

01:08 PM

జూలై 4న భీమవరానికి ప్రధాని మోడీ

12:59 PM

దేశంలో కొత్తగా 16,103 కరోనా కేసులు

12:53 PM

పారిస్‌ నుంచి ఏపీకి తిరిగొచ్చిన సీఎం జగన్‌

12:35 PM

దివ్యాంగులను ఆదుకోవాలి: పవన్ కళ్యాణ్

12:26 PM

ప్రధాని సభకు జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ

12:05 PM

భద్రాద్రి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

11:45 AM

జ‌న‌సేన జ‌న‌వాణి ప్రారంభం

11:37 AM

సాయంత్రం ఎంజీబీఎస్‌-జేబీఎస్‌ మధ్య మెట్రో రైళ్లు బంద్‌

11:33 AM

సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉ‍ద్యోగి దారుణ హత్య

11:21 AM

బీజేపీ ఫ్లెక్సీలపై బాదుడే బాదుడు...

11:09 AM

హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

11:02 AM

ఇండియన్ ఆఫ్ ద వ‌ర‌ల్డ్ అవార్డు అందుకున్న ఫ‌డ్న‌వీస్ స‌తీమ‌ణి

10:59 AM

సత్తుపల్లిలో భారీ వర్షం..నిలిచిన బొగ్గు ఉత్పత్తి

10:53 AM

కామారెడ్డిలో కత్తిపోట్ల కలకలం

10:51 AM

ఇంగ్లండ్​ బోర్డుపై దినేశ్​ కార్తీక్​ ఆగ్రహం

09:23 AM

ప్రధాని ప్రశంసలకు గర్వంగా ఉంది: మిథాలీరాజ్‌

09:16 AM

ప్రధాని మోడీ నేటి షెడ్యూల్ ఇదే...

09:09 AM

దుకాణంలో అర్ధరాత్రి వెరైటీ చోరీ..ఏరికోరి కావాల్సిన వస్తువులను..!

08:58 AM

ఖాజాబాగ్‌ డెకరేషన్ గోదాంలో అగ్నిప్రమాదం

08:48 AM

అల్లూరి సీతారామరాజు మనవలు, మునిమనవళ్లతో భేటీకానున్న మోడీ

08:16 AM

భాగ్యలక్ష్మి అ‍మ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి

08:08 AM

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో వైద్యారోగ్య శాఖ మంత్రి రక్తదానం

07:58 AM

నేడు హైదరాబాద్ మెట్రో సేవలు యథాతథం

07:46 AM

మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌

07:43 AM

తల్లికి క్యాన్సర్‌ అని తెలిసి కుమారుడి ఆత్మహత్య

07:37 AM

రోడ్డు ప్ర‌మాదంలో ఎస్ఐ మృతి

07:18 AM

భద్రాద్రిలో భారీగా గంజాయి పట్టివేత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.