Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఐదేండ్ల కనిష్టానికి వాహన అమ్మకాలు | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 15,2022

ఐదేండ్ల కనిష్టానికి వాహన అమ్మకాలు

దేశ ఆర్థిక- డిసెంబర్‌లో 13 శాతం పతనం
న్యూఢిల్లీ : వ్యవస్థకు అద్దం పట్టే వాహన పరిశ్రమలో బలహీన సంకేతాలు నెలకొన్నట్టు స్పష్టమవుతోంది. 2021 డిసెంబర్‌లో ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు 13 శాతం క్షీణించి ఐదేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. చిప్‌ల కొరతకు తోడు మార్కెట్లోనూ డిమాండ్‌ లేకపోవడంతో గడిచిన మాసంలో ఈ వాహన అమ్మకాలు 2,19,421 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2020 ఇదే మాసంలో 2,52,998 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మానుఫాక్చరర్స్‌ (సీయోమ్‌) గణంకాల ప్రకారం.. గత మాసంలో ద్విచక్ర వాహన అమ్మకాలు 11 శాతం క్షీణించి 10,06,062 యూనిట్లు కాగా, మోటార్‌ సైకిల్‌ అమ్మకాల్లో 2 శాతం, స్కూటర్‌ విక్రయాల్లో 24 శాతం చొప్పున క్షీణించాయి. కాగా.. వాణిజ్య వాహనాల అమ్మకాలు స్వల్పంగా పెరిగి 1,94,712 యూనిట్లుగా నమోదయ్యాయి. డిసెంబర్‌ త్రైమాసికంలో అన్ని కేటగిరీల వాహనాలు స్థూలంగా 22 శాతం క్షీణించి 46,36,549 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 59,46,283 యూనిట్లుగా నమోదయ్యాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జీ75 స్మార్ట్‌ మోటర్‌ గ్రేడర్‌ను విడుదల చేసిన మహీంద్రా
HCL గ్రాంట్ ఎడిషన్ VIII కోసం పాన్ ఇండియా సింపోజియం ‘CSR ఫర్ నేషన్ బిల్డింగ్’ రెండవ ఎడిషన్‌
విస్తృతంగా గ్రామీణ బ్యాంకింగ్ వ్యాపారాన్ని విస్తరించే యోచనలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు
వినూత్నమైన ఉత్పత్తులను ఆవిష్కరించిన జెఎస్‌డబ్ల్యు పెయింట్స్‌
హింద్‌వేర్‌ నుంచి నూతన శ్రేణీ ఫ్యాన్లు
కోటి స్టోర్ల డిజిటలైజేషన్‌ లక్ష్యం : అమెజాన్‌
ఐఓబీ ఆకర్షణీయ ఫలితాలు
‘రిథమ్ నైట్’ను ప్రకటించిన వండర్‌లా హైదరాబాద్
జీవనోపాధిని మెరుగుపరచడానికి సహాయాన్ని అందిస్తున్న అల్ట్రాటెక్
లెర్నింగ్ కేంద్రాల ద్వారా ఆఫ్‌లైన్ లెర్నింగ్‌కు అడుగు పెట్టిన అన్అకాడమి
న్యూస్18 నెట్‌వర్క్,ట్రూకాలర్ #CallItOut కు కెటిఆర్ మ‌ద్ద‌తు
నీతి ఆయోగ్‌కు ఓటీఎస్‌ఐ డేటా ప్లాట్‌ఫామ్‌
ట్విట్టర్‌ డీల్‌కు ఎలాన్‌ పీఠముడి
హ్యుందాయ్, టాటా పవర్‌ జట్టు
మేడ్‌ ఇన్‌ ఇండియా వాటర్‌ ప్యూరిఫయర్‌ను విడుదల చేసిన షార్ప్‌
మేడ్‌ ఇన్‌ ఇండియా వాటర్‌ ప్యూరిఫయర్‌ను విడుదల చేసిన షార్ప్‌
సన్ స్టోన్ సాయంతో ఐటీ వేదిక బెంగళూరులో ఉద్యోగం సాధించిన విజయవాడ విద్యార్థి
ఫ్యాన్లు, ఎయిర్‌కూలర్స్‌ విభాగంలో నూతన వేసవి కలెక్షన్‌తో హింద్‌వేర్‌ అప్లయెన్సస్‌
అనకాడెమీ చే రీలెవెల్ 24 నగరాల వ్యాప్తంగా తన సాధకుల్ని గౌరవిస్తోంది
హైదరాబాద్‌కు హైపర్‌టెన్షన్‌ రాజధానిగా మారే అవకాశం ఉంది: అధ్యయన నివేదిక
నీతి ఆయోగ్‌ కోసం నేషనల్‌ డాటా ఎనలిటిక్స్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన ఓటీఎస్‌ఐ
2025 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన
నేడు ఎల్‌ఐసీ షేర్ల లిస్టింగ్‌
అదానీ చేతికి అంబూజా, ఏసీసీ
వడ్డీ రేట్లు పెంచగానే ధరలు తగ్గవు
భగ్గుమన్న విమాన ఇంధన ధరలు
మార్కెట్లకు ఎట్టకేలకు ఉపశమనం
నవ భారత్‌ వెంచన్స్‌ ఆల్‌ టైం రికార్డ్‌
డీల్‌ బెడిసిన నిలబడతాం
గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు

తాజా వార్తలు

09:14 PM

మొగుల‌య్య‌కు కోటి న‌జ‌రానా ప్ర‌క‌టించిన కేసీఆర్‌

09:10 PM

నాలుగో వికెట్ కోల్పోయిన గుజరాత్

08:59 PM

ఫిఫా పురుషుల వరల్డ్ కప్ పోటీలకు మహిళా రిఫరీలు

08:53 PM

రేపు దావోస్‌ పర్యటనకు సీఎం జగన్‌

08:43 PM

ఎన్నికలు తట్టుకోవడం కష్టంగా ఉంది: ఉత్తమ్

08:32 PM

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

08:25 PM

మూడో వికెట్ కోల్పోయిన గుజరాత్

08:19 PM

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

08:02 PM

భార‌త్‌లో పెట్టుబ‌డుల గమ్మ‌స్థానం తెలంగాణ‌: కేటీఆర్

07:52 PM

తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్

07:45 PM

పుచ్చలపల్లి సుందరయ్య 37వ స్మారకోపన్యాసం

07:30 PM

రేపు వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష!

07:27 PM

అధిక వడ్డీ పేరుతో మోసగించిన మహిళపై ఫిర్యాదు

07:24 PM

బెంగళూరుపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:11 PM

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్

07:01 PM

21న రాంపూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్లు తిరిగి లెక్కింపు

06:50 PM

సబ్ రిజిస్ట్రార్‌కు బెదిరింపులు.. వ్యక్తి అరెస్టు

06:40 PM

తెలంగాణలో పలువురు డీఎస్పీలు బదిలీ

06:32 PM

మథురలో మసీదు కేసు.. తీర్పు రిజర్వ్

06:21 PM

బాక్సింగ్ రింగ్‌లోనే.. చాంపియన్ బాక్సర్‌ గుండెపోటుతో మృతి

06:10 PM

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ

06:07 PM

పరీక్ష రాసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి

05:49 PM

వంద‌ల ఏండ్ల నాటి అస్థి‌పంజ‌రం ల‌భ్యం.. అత్యధిక ప్రజలతో డీఎన్ఏ మ్యాచ్..!

05:41 PM

ఎన్టీఆర్, కొరటాల చిత్రం తొలి పోస్టర్ విడుదల

05:31 PM

వైజాగ్‌లో భారత్ - సౌతాఫ్రికా మధ్య టీ20 మ్యాచ్.. ఎప్పుడంటే..?

05:23 PM

రేకుల ఇంటికి రూ. 7.2 లక్షల కరెంటు బిల్లు..!

05:15 PM

ఆదిలాబాద్‌లో రైతులు, సీసీఐ ఉద్యోగులు ధర్నా

05:08 PM

కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలు దంపతులు

04:47 PM

బాలుడి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు..!

04:33 PM

జీఎస్టీ‌పై సుప్రీంకోర్టు సంచ‌ల‌న తీర్పు‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.