Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
శాంసంగ్‌ ఇండియా నూతన సంవత్సర లక్కీ డ్రా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • Jan 17,2022

శాంసంగ్‌ ఇండియా నూతన సంవత్సర లక్కీ డ్రా

·         శాంసంగ్‌ ఉత్పత్తులను కొనుగోలు చేసిన ఎడల భారతదేశ వ్యాప్తంగా వినియోగదారులు అదనంగా 20% వరకూ క్యాష్‌బ్యాక్‌,  ఈఎంఐలను అతి తక్కువగా 990 రూపాయలకు పొందవచ్చు

హైదరాబాద్: భారతదేశంలో  అతిపెద్ద,  అత్యంత విశ్వసనీయమైౖన కన్స్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ బ్రాండ్‌, తమ శ్రేణి గృహోపకరణాల కొనుగోలుదారులతో శాంసంగ్‌  తమ నూతన సంవత్సర లక్కీ డ్రా  పోటీల  మొదటి బ్యాచ్‌ ను  ప్రకటించడం ద్వారా క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలను మరింత ఆహ్లాదంగా మార్చింది. తెలంగాణమరియుఆంధ్రప్రదేశ్నుండి 19 మంది విజేతలు 78వేల రూపాయల విలువ కలిగిన  శాంసంగ్‌ యొక్క 580 లీటర్స్‌ ఫ్రెంచ్‌ డోర్‌ రిఫ్రిజిరేటర్స్‌ , 10990రూపాయల విలువ కలిగిన శాంసంగ్‌ బేకర్‌ సిరీస్‌  మైక్రోవేవ్‌ ఓవెన్స్‌, 1,15,000 రూపాయల విలువ కలిగిన  శాంసంగ్‌ ఎయిర్‌డ్రెస్సర్స్‌ గెలుచుకున్నారు.
                     ఈ విజేతలు డిసెంబర్‌ 15,2021 న ప్రారంభమైన  నేషనల్‌ లక్కీ డ్రా లో పాల్గొనే అవకాశం ఉంది. దీనిలో దాదాపు 600 మంది వినియోగదారులు  శాంసంగ్‌ రిఫ్రిజిరేటర్లు,  వాషింగ్‌ మెషీన్లు, మైక్రోవేవ్‌ ఓవెన్స్‌, డిష్‌వాషర్లు, ఎయిర్‌డ్రెస్సర్స్‌ కొనుగోలు పై దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన శాంసంగ్‌ ఎయిర్‌డ్రెస్సర్లు, రిఫ్రిజిరేటర్లు లేదా మైక్రోవేవ్స్‌ గెలుచుకోవచ్చు. శాంసంగ్‌  ఉత్పత్తులను జనవరి 26,2022 తేదీ లేదా ఆ లోపుగా కొనుగోలుచేసిన  వినియోగదారులు భారతదేశ వ్యాప్తంగా  20% వరకూ క్యాష్‌బ్యాక్‌ అందించడంతో పాటుగా అతి తక్కువగా 990 రూపాయల ఈఎంఐ సదుపాయమూ పొందవచ్చు.
                ఇప్పటి వరకూ కొనుగోళ్లు జరపని వినియోగదారులకు సైతం ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉంది. జనవరి 26,2022 లోపుగా శాంసంగ్‌ గృహోపకరణాలను కొనుగోలు చేసిన ఎడల జనవరి 30,2022 వరకూ తమ దరఖాస్తులను పంపే అవకాశం ఉంది.
                 వినియోగదారులందరూ కూడా  శాంసంగ్‌ యొక్క మైక్రోసైట్లలో నమోదు చేసుకోవడం తో పాటుగా తాము కొనుగోలు చేసిన సమయంలో అందుకున్న ఇన్వాయిస్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని సుప్రసిద్ధ రిటైల్‌  స్టోర్ల వ్యాప్తంగా(తమిళనాడు మినహాయింపు) శాంసంగ్‌ గృహోపకరణాలు కొనుగోలు చేసిన తరువాత మాత్రమే  ఈ పోటీలో అర్హత సాధిస్తారు. ఈ ఆఫర్లు శాంసంగ్‌ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లు, ఎంపిక చేసిన మల్టీ బ్రాండ్‌ స్టోర్లు, అత్యాధునిక వాణిజ్య స్టోర్లు, సుప్రసిద్ధ ఎలకా్ట్రనిక్స్‌ స్టోర్లు ఉన్నాయి. ఈ–కామర్స్‌ వెబ్‌ సైట్స్‌ లేదా పైన పేర్కొన్న చోటు కాకుండా మరే ఇతర ఔట్‌లెట్‌లో కొనుగొలు చేసిన బహమతి అందుకోవడానికి అర్హత సాధించరు.
ఈ పోటీ గురించి మరిన్ని వివరముల కోసం : https://www.samsung.com/in/offer/new-year-contest/చూడవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నీతి ఆయోగ్‌కు ఓటీఎస్‌ఐ డేటా ప్లాట్‌ఫామ్‌
ట్విట్టర్‌ డీల్‌కు ఎలాన్‌ పీఠముడి
హ్యుందాయ్, టాటా పవర్‌ జట్టు
మేడ్‌ ఇన్‌ ఇండియా వాటర్‌ ప్యూరిఫయర్‌ను విడుదల చేసిన షార్ప్‌
మేడ్‌ ఇన్‌ ఇండియా వాటర్‌ ప్యూరిఫయర్‌ను విడుదల చేసిన షార్ప్‌
సన్ స్టోన్ సాయంతో ఐటీ వేదిక బెంగళూరులో ఉద్యోగం సాధించిన విజయవాడ విద్యార్థి
ఫ్యాన్లు, ఎయిర్‌కూలర్స్‌ విభాగంలో నూతన వేసవి కలెక్షన్‌తో హింద్‌వేర్‌ అప్లయెన్సస్‌
అనకాడెమీ చే రీలెవెల్ 24 నగరాల వ్యాప్తంగా తన సాధకుల్ని గౌరవిస్తోంది
హైదరాబాద్‌కు హైపర్‌టెన్షన్‌ రాజధానిగా మారే అవకాశం ఉంది: అధ్యయన నివేదిక
నీతి ఆయోగ్‌ కోసం నేషనల్‌ డాటా ఎనలిటిక్స్‌ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసిన ఓటీఎస్‌ఐ
2025 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పన
నేడు ఎల్‌ఐసీ షేర్ల లిస్టింగ్‌
అదానీ చేతికి అంబూజా, ఏసీసీ
వడ్డీ రేట్లు పెంచగానే ధరలు తగ్గవు
భగ్గుమన్న విమాన ఇంధన ధరలు
మార్కెట్లకు ఎట్టకేలకు ఉపశమనం
నవ భారత్‌ వెంచన్స్‌ ఆల్‌ టైం రికార్డ్‌
డీల్‌ బెడిసిన నిలబడతాం
గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు
బంధన్‌ బ్యాంక్‌కు భారీ లాభాలు
పర్యావరణహిత గృహాలకు మద్దతు
మోటో నుంచి అతి సన్నని ఎజ్డ్‌ 30 స్మార్ట్‌ఫోన్‌
2022- నాల్గవ త్రైమాసంలో బలీయమైన వృద్ధిని నమోదుచేసిన బంధన్‌ బ్యాంక్‌
వేధింపులపై న్యూస్18 నెట్‌వర్క్, ట్రూకాలర్ ప్రచారోద్యమం
వినూత్నమైన జెన్‌బుక్‌ 14ఎక్స్‌ ఓఎల్‌ఈడీ స్పేస్‌ ఎడిషన్‌
ఒక లీటర్‌ ఇంధనంతో అత్యధిక ఉత్పాదకత పొందండి లేదా మీ మెషీన్‌ తిరిగి ఇచ్చేయండి
ఒక లీటర్‌ ఇంధనంతో అత్యధిక ఉత్పాదకత పొందండి లేదా మీ మెషీన్‌ తిరిగి ఇచ్చేయండి
కూ (Koo) సహ వ్యవస్థాపక సీఈఓ అప్రమేయ రాధాకృష్ణ అంతర్జాతీయ గుర్తింపు
నీలోఫర్‌ హాస్పిటల్‌లో ఐసీయు ఏర్పాటుకు నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌తో సింక్రోనీ భాగస్వామ్యం
హైదరాబాద్‌లో ఐనాక్స్‌ 4వ మల్లీప్లెక్స్‌ను ప్రారంభించిన హీరో అడవి శేష్‌

తాజా వార్తలు

08:18 AM

నా చావుకు నేనే కారణమం..యువ ఇంజినీర్ ఆత్మహత్య

08:06 AM

బీజేఆర్‌నగర్‌లో రోడ్డుపై వ్యక్తి ఆత్మహత్యాయత్నం

07:55 AM

ఉత్తరకొరియాలో ఒకే రోజు 2.7 లక్షల కరోనా కేసులు

07:49 AM

హర్యానాలో స్వల్ప భూకంపం...

07:42 AM

ప్రయివేట్ బస్సును ఢీకొట్టిన టిప్పర్ లారీ

07:32 AM

గెలిచినా హైదరాబాద్‌కు తప్పని నిరాశ

07:26 AM

తాగి మండపానికి వచ్చిన వరుడు..మరో యువకుడితో..!

07:20 AM

పుతిన్‌పై నిషేధం విధించిన కెనడా...

07:16 AM

రూ.10లక్షల విలువైన ఖైనీ ప్యాకెట్ల పట్టివేత

06:10 AM

నోషనల్‌ ఇంక్రిమెంట్లకు వివరాలు పంపాలి: జేడీ

09:37 PM

ఐపీఎల్ : ముంబైకి భారీ టార్గెట్ నిర్ధేశించిన హైదరాబాద్

09:23 PM

త‌న ఇంటిలో సీబీఐ సోదాల‌పై స్పందించిన చిదంబ‌రం

09:02 PM

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

08:31 PM

తెలంగాణలో కొత్తగా 38 కరోనా కేసులు

07:53 PM

ఐపీఎల్ : తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్..

07:50 PM

రాజ్యసభకు..ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

07:34 PM

బాల‌కృష్ణ ఇంటి వైపు దూసుకెళ్లిన యువతి కారు..!

07:18 PM

ఐపీఎల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై

06:52 PM

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

06:26 PM

ముస్లింలకు ఆటంకం కలగకుండా శివలింగం ప్రాంతాన్ని రక్షించాలి : సుప్రీంకోర్టు

06:12 PM

హైద‌రాబాద్‌లో అగ్ని ప్రమాదం

06:07 PM

చిదంబరంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఎంపీ విజ‌యసాయిరెడ్డి

06:06 PM

100 కోట్ల షేర్ మార్కును టచ్ చేసిన 'సర్కారువారి పాట'

06:01 PM

నేరేడ్మెట్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

05:46 PM

వచ్చే నెల 3 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు

05:27 PM

నా భార్యకు కనీసం చీర ఆరేయడం కూడా రాదు..భర్త సూసైడ్ నోట్

05:24 PM

వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

05:17 PM

హైప‌ర్ సోనిక్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన అమెరికా

05:06 PM

ఢిల్లీలో ట్విన్ టవర్ కూల్చివేతకు గడువు పొడిగింపు

05:00 PM

కరోనా కారణంగా చిన్నారుల్లో కాలేయ వ్యాధి..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.