Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
అనకాడెమీ చే రీలెవెల్ 24 నగరాల వ్యాప్తంగా తన సాధకుల్ని గౌరవిస్తోంది | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 17,2022

అనకాడెమీ చే రీలెవెల్ 24 నగరాల వ్యాప్తంగా తన సాధకుల్ని గౌరవిస్తోంది

కంపెనీ తన మొదటి క్యాంపెయిన్‌ని తన సాధకులకు అంకితం చేసింది  అనకాడెమీ చే రీలెవెల్, తన సాధకులు తమ విజయాన్ని ప్రదర్శించుకునేందుకు సానుకూలపరచిన తన మొదటి క్యాంపెయిన్‌ని ప్రారంభించింది.  క్యాంపెయిన్‌లో భాగంగా, కంపెనీ పూర్తిగా సంతృప్తి చెందడంతో 24 నగరాల నుండి 31 మంది సాధకుల విజయాన్ని బిల్‌బోర్డుల వ్యాప్తంగా పంచుకోవడం జరిగింది.
     అనకాడెమీ గ్రూపు కంపెనీ అయిన రీలెవెల్, ఉద్యోగార్థులు పరీక్షల ద్వారా తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికై వారిని సాధికారపరుస్తూ ఇండియా యొక్క మొదటి నియామక వేదికగా ఉంది. అనకాడెమీ చే రీలెవెల్, భారతీయ యువత తమ నైపుణ్యము ఆధారంగా దేశములోని అత్యుత్తమ కంపెనీలు కొన్నింటిలో పని చేయడానికి ప్రాప్యతను ప్రజాస్వామ్యబద్ధం చేస్తుంది. ఈ క్యాంపెయిన్, పల్లవీ సింగ్, నిషా గుప్తా, నవీన్ బాలాజీ వంటి మరెందరో తన సాధకుల విజయాలను మరియు అగ్రగామి కంపెనీలలో వారు ఎలా ఉద్యోగాలు పొందగలిగారో ఆ గాధలను మీ ముందుకు తెచ్చింది.  బిల్‌బోర్డులను చూసిన తర్వాత విజయసాధకులు మరియు వారి కుటుంబాల ప్రతిస్పందనలు హృదయాలను హత్తుకున్నాయి మరియు తమ భావోద్వేగాలను వ్యక్తపరచడానికి అనేకమంది సామాజిక మాధ్యమాన్ని ఎంచుకున్నారు.
లింక్: https://www.linkedin.com/feed/update
పల్లవి యుజిసి నెట్ పరీక్షకు పూర్తి సమయం కేటాయించి సన్నద్ధం అయ్యేందుకు తాను చేస్తున్న మునుపటి ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకొంది, అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా, ఆ పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది.  ఆమె అనుకున్న దానికంటే చాలా ఎక్కువ కాలం ఆమె కెరీర్ విరామం పొడిగించబడింది. అప్పుడే ఆమెకు ఆన్‌లైన్ ప్రకటనల ద్వారా రీలెవెల్ గురించి తెలిసి, పరీక్షను తీసుకోవాలని నిర్ణయించుకొంది.  రీలెవెల్ ద్వారా, పల్లవి ఒకానొక అగ్రగామి ఎఐ కంపెనీలో ప్రీ-సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఉద్యోగం సాధించుకొంది.
లింక్: https://www.linkedin.com/feed/update

నిషా కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగం చేయాలని ఎల్లప్పుడూ కలలు కంటూ ఉండేది, ఐతే ఎప్పుడూ ఆమెకు తన కలను సాకారం చేసుకునే అవకాశం రాలేదు. చివరికి ఆమెకు అవకాశం వచ్చినప్పుడు, ఆమె అనేక సంవత్సరాల పాటు ఫీల్డుకు దూరంగా ఉండటం వల్ల ఎక్కడ చూసుకోవాలో తెలియలేదు.  ఆమె యూట్యూబ్ ద్వారా రీలెవెల్ గురించి తెలుసుకొంది మరియు దాని కోర్సుల గురించి కనుక్కొంది, అది ఆమె కెరీర్ ని అదే విధంగా ఆమె జీవిత గమనాన్నీ మార్చడానికి సహాయపడింది. ఈ రోజున, ఆమె ఒక డైమండ్ డీలర్ అండ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలో ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు.
లింక్: https://www.linkedin.com/posts/
నవీన్ కు చిన్నప్పటి నుండీ సైబర్ సెక్యూరిటీ రంగం పట్ల ఆసక్తిగా ఉండేది ఐతే ఆ కోర్సులు ఎప్పుడూ అతి ఖరీదైనవిగా కనిపించేవి.   అతను సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్ పై ఆన్‌లైన్‌లో చదవడం మొదలుపెట్టాడు, ఆ ఫలితంగా వాటిపై ప్రాథమిక ఆవశ్యకతల్ని పూర్తి చేసుకున్నాడు. అతను లింక్డ్ఇన్ ద్వారా రీలెవెల్ గురించి తెలుసుకున్నాడు మరియు వెంటనే పరీక్షకు హాజరయ్యాడు.  ఈ రోజున, అతను తాను కల గన్న ఉద్యోగం, ఒక అగ్రగామి ఐటి కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.

 

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బజాజ్‌ ఆటో రూ.2500 కోట్ల షేర్ల బైబ్యాక్‌
సీబీడీటీ నూతన ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తా
చిన్న మొత్తాలపై వడ్డీ రేట్ల పెంపు..!
గెయిల్‌ ఆర్థిక పరిస్థితి భేష్‌
తెలంగాణాలో తమ సభ్యులకు విలువ, సౌకర్యాన్ని కల్పిస్తున్న అమేజాన్ ప్రైమ్
చిన్న వ్యాపారుల స్టే ధరలను తగ్గించిన ఓయో
పవర్‌హౌస్ చిప్‌సెట్ తో POCO F4 5G రంగ ప్ర‌వేశం
కార్పోరేట్‌ ప్రాంగణాలలో డైవర్శిటీ, ఇన్‌క్లూజన్‌పై గుడ్‌ యూనివర్శ్‌ సదస్సు
జొమాటో చేతికి బ్లింకిట్‌
హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రేసింగ్‌ ఫ్రాంచైజీకి మద్దతుగా విజయ్‌ దేవరకొండ
వాటర్-థీమ్డ్ ప్లాట్ టౌన్‌షిప్ జి స్క్వేర్ సిటీ 2వ ఫేజ్ ను ప్రారంభించిన జీ స్క్వేర్
నిటి అయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌
లైఫ్‌స్టైల్‌లో 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌
ట్విట్టర్‌ విక్రయానికి బోర్డు ఆమోదం
కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి పరికరాలను అందజేసిన వేదాంత యొక్క వీజీసీబీ
'చాక్లెట్ రూమ్' కేఫ్ లాంజ్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్‌ కోసం అడ్వెంచర్‌ అకాడమీని నిర్వహించిన కెటీఎం
మైగ్లామ్ నుంచి ప్రత్యేకంగా పాప్‌క్సో సన్‌కేర్ శ్రేణి విడుదల
బంగారమే విజేత..
తిరుపతి, నెల్లూరులో మ్యాంగో మేనియా ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన బార్బెక్యూ నేషన్
వీగన్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ప్లమ్‌లో ఇన్వెస్టర్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
స్మార్ట్‌ స్నాకింగ్‌ ఎంపికల ఆవశ్యకతపై చర్చ
టాటా ప్లే,గూగుల్ భాగస్వామ్యంలో బ్యాటరీ- పవర్డ్ నెస్ట్ క్యామ్, నెస్ అవేర్‌
రూ'పాయే'
బ్యాంక్‌లకు రూ.34వేల కోట్ల టోపి
డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌
గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్జెన్టా & ఏఐసీ
వావ్‌ స్కిన్‌ సైన్స్‌ విటమిన్‌ సి ఫేస్‌ వాష్‌ క్యాంపెయిన్‌.. అంతః సౌందర్యం గురించి ప్రస్తావించిన భూమి పెడ్నేకర్‌
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసిన ఉదయ్‌ ఓమ్నీ హాస్పిటల్‌
యోగా సే హీ హోగా ద్వారా చిన్నారులలో అవగాహన కల్పిస్తున్న నికెలోడియన్‌

తాజా వార్తలు

02:05 PM

రోహిత్ శర్మ ఆరోగ్యంపై అతని కూతురు అప్ డేట్

01:55 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ. 5 కోట్లు గోల్‌మాల్‌..!

01:46 PM

ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

01:46 PM

షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

01:32 PM

గూగుల్‌కు తెలంగాణ పోలీసుల లేఖ‌

01:24 PM

నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20

01:19 PM

పానీపూరీపై నిషేధం.. ఎందుకంటే..?

01:16 PM

నాలుగు అంతస్తుల భవనం కూలి..ముగ్గురు మృతి

01:09 PM

గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

01:09 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

12:59 PM

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు..

12:59 PM

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు..

12:55 PM

డీఎంఈ ఆఫీస్ వద్ద సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

12:50 PM

శుభకార్యానికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా

12:40 PM

వెబ్‌సైట్‌లో ఇంటర్ మెమోలు.. ఎప్పటి నుంచి అంటే..?

12:34 PM

కర్ణాటకలో మళ్లీ భూకంపం

12:25 PM

30న గోల్కొండలో బోనాలు

12:15 PM

పీవీ స్ఫూర్తి తో ముందుకు.. : కేసీఆర్

12:02 PM

లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి

11:57 AM

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్...

11:50 AM

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు

11:49 AM

జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు పరారీ

11:35 AM

క‌రీంన‌గ‌ర్‌లో అర్ధ‌రాత్రి పిల్లి‌ని కాపాడిన పోలీసులు

11:29 AM

ఆగ‌స్టు 1 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

11:24 AM

క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం..!

11:18 AM

ఇంటర్‌ ఫలితాలు విడుదల...

11:14 AM

3డీ ప్రింటింగ్‌తో ఎన్‌95 మాస్కు

11:06 AM

అగ్నిపథ్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌

11:04 AM

పీవీకి భారత రత్న ఇవ్వాలి : మంత్రి తలసాని

10:51 AM

బిజినెస్‌ టైకూన్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.