Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ట్విట్టర్‌ డీల్‌కు ఎలాన్‌ పీఠముడి | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 18,2022

ట్విట్టర్‌ డీల్‌కు ఎలాన్‌ పీఠముడి

- ఒప్పందానికి బైబై..!
వాషింగ్టన్‌ : ట్విట్టర్‌ కొనుగోలుకు అనుహ్యా ఒప్పందం కుదుర్చుకున్న టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ యూటర్న్‌ తీసుకున్నారు. నేరుగా ఈ విషయాన్ని చెప్పకుండా.. ట్విట్టర్‌లో నకిలీ ఖాతాలు భారీగా ఉన్నాయని.. అది తేల్చితే గాని తాను ముందుకు రాలేనని తాజాగా మరోసారి పునరుద్గాటించారు. ఈ రహస్యం వీడితే తప్పా తానేమి చేయలేనని కొత్త రాగం ఎత్తుకున్నారు. కాగా.. దీంతో ట్విట్టర్‌ ఒప్పందంపై పూర్తిగా నీలినీడలు కమ్ముకున్నట్లయ్యింది. ట్విటర్‌ మొత్తం అకౌంట్లలో ఫేక్‌ ఖాతాలు 5 శాతం ఉంటాయని ఆ సంస్థ సిఇఒ పరాగ్‌ అగర్వాల్‌ పేర్కొంటున్నారు. కాగా.. ఈ నకిలీ ఖాతాలు 20 శాతం వరకు ఉంటాయని మస్క్‌ ఆరోపిస్తున్నారు. దీనిపై స్పష్టత ఇస్తేనే తాను రూ.3.2 లక్షల కోట్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తానని ఎలాన్‌ మస్క్‌ తెగేసి చెప్పారు. కాగా.. నకిలీ ఖాతాలు ఎన్ని ఉన్నాయో నిర్దారించేందుకు బయటి వ్యక్తులకు అనుమతి ఇవ్వబోమని పరాగ్‌ తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

భోజనం మధ్య నంజుకోవడానికి అల్పాహారంగా కేఎఫ్‌సీ సరికొత్త పాప్‌కార్న్ న్యాచోస్
చైతన్య (డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ) వద్ద ఇప్పుడు సన్‌స్టోన్‌ ఎడ్జ్‌ లభ్యం
దేశంలో స్మార్ట్ హోమ్ ను ప్రధానంగా నడిపిస్తోన్న వాయిస్ కంట్రోల్
ఆంధ్రపద్రేశ్‌లో ఈ త్రైమాసంలో లక్షకు పైగా ఉద్యోగావకాశాలు నమోదు
లిటిల్స్‌ బేబీ కాంఫీ ప్యాంట్‌లో తమ ఉత్పత్తి ఆఫరింగ్‌ను విస్తరించిన పిరామల్‌ ఫార్మా లిమిటెడ్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌
వర్టుస్‌ కోసం దేశ వ్యాప్తంగా మెగా డెలివరీ కార్యక్రమం ఏర్పాటుచేస్తు‌న్న వోక్స్‌వేగన్‌
ప్లాట్‌ఫారమ్ ప్రదర్శనను ప్రకటించిన ఆస్టర్ డి ఎంహెల్త్‌కేర్, ఇంటెల్ కార్పొరేషన్, CARPL సురక్షిత ఫెడరేటెడ్ లెర్నింగ్-బేస్డ్ హెల్త్ డేటా
ఆగని రూపాయి పతనం
పల్లోంజి మిస్త్రీ మృతి
జియోకు ముకేష్‌ అంబానీ రాజీనామా
రెండు వేల వర్ట్యూస్‌ల డెలివరీ
జొమాటోకు బ్లింకిట్‌ దెబ్బ
ఆస్కీ వార్షిక ఫిర్యాదుల 2021-22 నివేదిక
జియో సెట్‌టాప్ బాక్స్‌లో ఫోటోల కోసం మెరుగైన డిజిటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్
ఫిగారో బేబీ ను విడుదల చేసిన ఫిగారో ఆలీవ్‌ ఆయిల్‌
హిమాలయా కంపెనీ కొత్త ఈక్విటీ క్యాంపెయిన్
బజాజ్‌ ఆటో రూ.2500 కోట్ల షేర్ల బైబ్యాక్‌
సీబీడీటీ నూతన ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తా
చిన్న మొత్తాలపై వడ్డీ రేట్ల పెంపు..!
గెయిల్‌ ఆర్థిక పరిస్థితి భేష్‌
తెలంగాణాలో తమ సభ్యులకు విలువ, సౌకర్యాన్ని కల్పిస్తున్న అమేజాన్ ప్రైమ్
చిన్న వ్యాపారుల స్టే ధరలను తగ్గించిన ఓయో
పవర్‌హౌస్ చిప్‌సెట్ తో POCO F4 5G రంగ ప్ర‌వేశం
కార్పోరేట్‌ ప్రాంగణాలలో డైవర్శిటీ, ఇన్‌క్లూజన్‌పై గుడ్‌ యూనివర్శ్‌ సదస్సు
జొమాటో చేతికి బ్లింకిట్‌
హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రేసింగ్‌ ఫ్రాంచైజీకి మద్దతుగా విజయ్‌ దేవరకొండ
వాటర్-థీమ్డ్ ప్లాట్ టౌన్‌షిప్ జి స్క్వేర్ సిటీ 2వ ఫేజ్ ను ప్రారంభించిన జీ స్క్వేర్
నిటి అయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌
లైఫ్‌స్టైల్‌లో 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌
ట్విట్టర్‌ విక్రయానికి బోర్డు ఆమోదం

తాజా వార్తలు

09:56 PM

ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుదల

09:51 PM

మ‌హారాష్ట్ర సీఎం రాజీనామా

09:48 PM

దేశాన్ని ఎన్నిసార్లు ఫూల్ చేస్తారు మోడీ: కేటీఆర్

09:35 PM

పెట్రోల్ పోసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

09:27 PM

సిద్దిపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్

09:11 PM

ముంబైకు నూతన పోలీస్ క‌మిష‌న‌ర్‌ నియామకం

09:07 PM

తెలంగాణలో రేపు పాలిసెట్

08:51 PM

అలవోకగా తెలుగు చదివేస్తున్న అమెరికా అమ్మాయి

08:36 PM

భావోద్వేగానికి గురైన ఉద్ధ‌వ్ థాక‌రే..!

08:30 PM

హైదరాబాద్‌లో భారీగా డ్ర‌గ్స్ ప‌ట్టి‌వేత‌

08:14 PM

రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించాలి : నిరంజన్ రెడ్డి

07:53 PM

ఢిల్లీలో ఆ వాహనాలపై నిషేధం..!

07:48 PM

ఆర్ఆర్ఆర్ సినిమాకు అరుదైన గౌరవం

07:29 PM

మ‌హారాష్ట్రలో 2 నగరాలు, ఎయిర్ పోర్టు పేరు మార్పు

07:26 PM

న‌టి స్వ‌ర భాస్క‌ర్‌కు బెదిరింపు లేఖ‌

07:09 PM

ఓటీటీపై టాలీవుడ్ నిర్మాతల కీలక నిర్ణయం

07:04 PM

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్..!

06:46 PM

తపాలా శాఖలో ఏజెంట్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

06:40 PM

వధువు కాళ్లకు నమస్కరించిన వరుడు.. వీడియో..

06:36 PM

ఉద‌య్‌పూర్ హ‌త్య ఉగ్ర సంస్థ ప‌నేనా..!

06:15 PM

'హ్యాపీ బర్త్‌ డే`ట్రైలర్ విడుదల చేసిన రాజమౌళి

06:12 PM

రెబల్ ఎమ్మెల్యేల ముంబై ప్రయాణం వాయిదా

06:05 PM

రేపు అసెంబ్లీ హామీల కమిటీ సమావేశం

06:01 PM

తెలంగాణలో మూడు రోజులు వర్షాలు..!

05:46 PM

ఐపీఎల్ పై జై షా కీలక ప్రకటన

05:35 PM

విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌

05:28 PM

మలేషియా ఓపెన్‌లో సైనా శుభారంభం

05:13 PM

మహారాష్ర్ట సీఎంకు మరో షాక్

05:04 PM

ట్వి‌ట్ట‌ర్‌కు కేంద్ర ప్ర‌భుత్వం తుది నోటీసులు

04:43 PM

దోస్త్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.