Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
జీ75 స్మార్ట్‌ మోటర్‌ గ్రేడర్‌ను విడుదల చేసిన మహీంద్రా | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 20,2022

జీ75 స్మార్ట్‌ మోటర్‌ గ్రేడర్‌ను విడుదల చేసిన మహీంద్రా

చిన్న కాంట్రాక్టర్లు తక్కువ ఖర్చుతో కూడిన యాంత్రీకరణ ద్వారా ఉప–అనుకూలమైన గ్రేడింగ్‌ పద్ధతుల నుండి విముక్తి పొందడంలో సహాయపడటానికి మరియు దేశ నిర్మాణంలో పాల్గొనడానికి  ఈ నూతన మెషీన్‌ తోడ్పడుతుంది.
·       రోడ్‌మాస్టర్‌ జీ75 స్మార్ట్‌లో  74హెచ్‌పీ సీఆర్‌డీఐ ఇంజిన్‌ ఉంది. దీనిలో 3మీటర్లు (10 అడుగుల) విస్తృత  శ్రేణి బ్లేడ్‌ మరియు ఐమ్యాక్స్‌ టెలిమ్యాటిక్స్‌ పరిష్కారం ఉంది.
·       ఈ యంత్రసామాగ్రిని ట్రాక్టర్‌ గ్రేడర్‌కు కాస్త ఎక్కువ ధరతో కూడిన పరికరాలతో  ఉన్నతమైన గ్రేడింగ్‌ను అందించడానికి రూపొందించబడ్డాయి. అయినప్పటికీ, సంప్రదాయ మోటర్‌ గ్రేడర్స్‌తో పోలిస్తే ఇది చిన్న రోడ్డు కాంట్రాక్టర్లకు ప్రాఫిట్‌ కా పార్టనర్‌గా నిలువనుంది.
·       నిత్యం వృద్ధి చెందుతున్న మరియు విస్తృత శ్రేణి సేవలు మరియు విడిభాగాల  నెట్‌వర్క్‌ మద్దతునందిస్తోంది. దీనిలో 50కు పైగా 3 ఎస్‌డీలర్‌షిప్‌లు, ఆథీకృత సేవా కేంద్రాలు, రిటైల్‌ ఔట్‌లెట్లతో కూడిన స్పేర్స్‌ నెట్‌వర్క్‌ ఉంది.
·       రోడ్‌మాస్టర్‌ జీ75 స్మార్ట్‌తో పాటుగా ఎక్స్‌కాన్‌ వద్ద ఎంసీఈ తమ మహీంద్రా ఎర్త్‌ మాస్టర్‌ వీఎక్స్‌ మరియు మహీంద్రా ఎర్త్‌మాస్టర్‌ ఎస్‌ఎక్స్‌ స్మార్ట్‌ బ్యాక్‌ హో లోడర్లను సైతం ప్రదర్శించింది.  అత్యంత ప్రాచుర్యం పొందిన రోడ్‌ మాస్టర్‌ జీ9075 మరియు రోడ్‌మాస్టర్‌ జీ9595 మోటర్‌ గ్రేడర్స్‌ సైతం ఇక్కడ ప్రదర్శించారు. ఇవి 20% కు పైగా మార్కెట్‌వాటాను ఆక్రమించాయి.
·       మహీంద్రా స్టాల్‌ వద్ద  బ్లాజో ఎక్స్‌ 35 టిప్పర్‌,  బ్లాజో ఎక్స్‌ 28 ట్రాన్సిట్‌ మిక్సర్‌ , పూర్తి సరికొత్త ఎల్‌సీవీ టిప్పర్‌, ఫ్యూరియో 7 మరియు ఫ్యూరియో 7 ఫ్యూయల్‌ బ్రౌజర్‌ అప్లికేషన్‌లను  సైతం ప్రదర్శించారు.
హైదరాబాద్‌ : మహీంద్రా గ్రూప్‌లో భాగమైన  మహీంద్రా యొక్క కన్‌స్ట్రక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ డివిజన్‌ (ఎంసీఈ) నేడు తమ రోడ్డు నిర్మాణ యంత్రసామాగ్రి  శ్రేణిని తమ పూర్తి సరికొత్త మహీంద్రా రోడ్‌మాస్టర్‌ జీ75 స్మార్ట్‌ – ప్రాఫిట్‌ కా పార్టనర్‌ ఆవిష్కరణతో  విస్తరించింది.

ఈ సందర్భంగా జలజ్‌ గుప్తా, బిజినెస్‌ హెడ్‌, కమర్షియల్‌ వెహికల్స్‌ బిజినెస్‌ యూనిట్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా లిమిటెడ్‌ మాట్లాడుతూ ‘‘మహీంద్రా వద్ద మేము మా వినియోగదారులకు వైవిధ్యమైన ఉత్పత్తులు, సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. నేడు మరో ఉత్పత్తి ఆవిష్కరణను  అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రోడ్డు నిర్మాణ యంత్ర సామాగ్రి విభాగంలో  మహీంద్రా రోడ్‌మాస్టర్‌ జీ75 స్మార్ట్‌ మోటర్‌ గ్రేడర్‌ ఆవిష్కరణతో చేశాము. దీనిని భారతదేశంలో చిరు రోడ్డు కాంట్రాక్టర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్‌ చేయడంతో పాటుగా అభివృద్ధి చేశాము. మా ప్రధాన లక్ష్యమేమిటంటే, సబ్‌ –ఆప్టిమల్‌ గ్రేడింగ్‌ పద్ధతుల నుంచి చిన్న కాంట్రాక్టర్లు విముక్తి పొందడంలో సహాయపడటంతో పాటుగా యాంత్రికీరణను ఆధునీకరించడం మరియు దేశ నిర్మాణంలో వారు పాలుపంచుకునేలా చేయడం. పూర్తి సరికొత్త జీ–75 స్మార్ట్‌ మోటర్‌ గ్రేడర్‌ అత్యున్నతంగా ఆధారపడతగిన మెషీన్‌గా ఉంటుంది.  దీని నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల  ప్రాఫిట్‌ కా పార్టనర్‌గా నిలువనుంది. మా ప్రస్తుత రోడ్‌మాస్టర్‌ శ్రేణి మెటర్‌ గ్రేడర్స్‌ ఇప్పటికే  20% మార్కెట్‌ వాటాను ఆక్రమించాయి. ఇప్పుడు జీ75 స్మార్ట్‌ మరింతగా ఈ మార్కెట్‌లో మా స్ధానం బలోపేతం చేయడంతో పాటుగా భారతదేశంలో చిన్న రోడ్ల నిర్మాణ ప్రక్రియను సైతం సమూలంగా మార్చనుంది. భారతదేశంలో దాదాపు 60% రోడ్లు ఈ తరహాలోనే ఉంటాయి’’ అని అన్నారు.
       ఈ రోడ్‌మాస్టర్‌ జీ75 స్మార్ట్‌, రోడ్డు కాంట్రాక్టర్లకు  తాత్కాలిక రాజీ పరిష్కారాలైనటువంటి ట్రాక్టర్‌ గ్రేడర్లను వినియోగించడం ,  మాన్యువల్‌ లేబర్‌ వినియోగించడం వంటి వాటి నుంచి విముక్తి లభిస్తుంది.  గ్రామీణ, పట్టణ, జిల్లా రహదారులు,  భూ అభివృద్ధి, అంతర్గత హౌసింగ్‌,  వాణిజ్య రోడ్ల కోసం గ్రేడింగ్‌ అప్లికేషన్‌లను విస్తరించడానికి ఇది అనువైన యంత్రం. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలైనటువంటి స్మార్ట్‌ సిటీ,  పీఎంజీఎస్‌వై రోడ్లు వంటి వాటికి అవసరమైన గ్రేడింగ్‌తో సహా పలు ప్రాజెక్టులలో పాల్గొనడానికి చిన్న రహదారి కాంట్రాక్టర్లను  ఇది అనుమతిస్తుంది. రోడ్‌ మాస్టర్‌ జీ75 స్మార్ట్‌ , చిన్న కాంట్రాక్టర్లకు అందుబాటు ధరలలో  రాజీలేని యాంత్రీకీకరణను అందిస్తుంది. మరీ ముఖ్యంగా సంప్రదాయ గ్రేడర్లతో ఇప్పటి వరకూ సాధ్యం కాని చిన్న  ప్రాజెక్ట్‌లలో నమోదిత మోటర్‌ గ్రేడర్‌ను అమలు చేసే అవకాశాన్ని ఇది అందిస్తుంది. అంతేకాదు, ఇది పని యొక్క నాణ్యత, మన్నికను సైతం మెరుగుపరిచి,  ప్రాజెక్ట్‌లు వేగవంతంగా పూర్తి చేసేందుకు సైతం  తోడ్పడుతుంది.
          రోడ్‌మాస్టర్‌ జీ75 స్మార్ట్‌లో 74 హెచ్‌పీ మహీంద్రా సీఆర్‌డీఐ ఇంజిన్‌ ఉంది. దీనిలో మూడు మీటర్లు (10 అడుగుల) బ్లేడ్‌ మరియు ఐమ్యాక్స్‌ టెలిమాటిక్స్‌ పరిష్కారాలు ఉన్నాయి. ఈ యంత్ర సామాగ్రి అసలు రాజీలేని గ్రేడింగ్‌ ను అందిస్తుంది. ఈ యంత్ర సామాగ్రి ధర ట్రాక్టర్‌ గ్రేడర్‌తో పోలిస్తే స్వల్పంగా అధికంగా ఉంటుంది. కానీ సంప్రదాయ మోటర్‌ గ్రేడర్లతో పోలిస్తే నామమాత్రంగా ఉండి చిరు రోడ్డు కాంట్రాక్టర్లకు ప్రాఫిట్‌ కా పార్టనర్‌గా నిలుస్తుంది.
      ఇది ఒక సంవత్సరం వారెంటీతో వస్తుంది. తద్వారా మరమ్మత్తు ఖర్చుల పరంగా వినియోగదారుల ఆందోళనను పరిష్కరిస్తుంది. ఇది మహీంద్రా యొక్క ఇంజినీరింగ్‌ మరియు  తయారీ సామర్ధ్యం తో పాటుగా అత్యంత కఠినమైన పరీక్షా విధానాల కారణంగా సాధ్యమవుతుంది. ఈ మెషీన్‌ డిజైన్‌లోని సరళత, వినియోగించిన అత్యుత్తమ విడిభాగాలు కూడా దీనికి తోడ్పడతాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ముగ్గురు రోగులకు నూతన జీవితం ప్రసాదించిన మణిపాల్‌ హాస్పిటల్స్‌
హాలీడే ప్యాకేజీ విభాగంపై అధికంగా దృష్టి సారించిన మేక్‌ మై ట్రిప్‌
కడపలో తమ మొట్టమొదటి క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను ప్రారంభించిన ఆకాష్‌ +బైజూస్‌
మెక్కెఫీన్ బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్‌
భోజనం మధ్య నంజుకోవడానికి అల్పాహారంగా కేఎఫ్‌సీ సరికొత్త పాప్‌కార్న్ న్యాచోస్
చైతన్య (డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ) వద్ద ఇప్పుడు సన్‌స్టోన్‌ ఎడ్జ్‌ లభ్యం
దేశంలో స్మార్ట్ హోమ్ ను ప్రధానంగా నడిపిస్తోన్న వాయిస్ కంట్రోల్
ఆంధ్రపద్రేశ్‌లో ఈ త్రైమాసంలో లక్షకు పైగా ఉద్యోగావకాశాలు నమోదు
లిటిల్స్‌ బేబీ కాంఫీ ప్యాంట్‌లో తమ ఉత్పత్తి ఆఫరింగ్‌ను విస్తరించిన పిరామల్‌ ఫార్మా లిమిటెడ్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ డివిజన్‌
వర్టుస్‌ కోసం దేశ వ్యాప్తంగా మెగా డెలివరీ కార్యక్రమం ఏర్పాటుచేస్తు‌న్న వోక్స్‌వేగన్‌
ప్లాట్‌ఫారమ్ ప్రదర్శనను ప్రకటించిన ఆస్టర్ డి ఎంహెల్త్‌కేర్, ఇంటెల్ కార్పొరేషన్, CARPL సురక్షిత ఫెడరేటెడ్ లెర్నింగ్-బేస్డ్ హెల్త్ డేటా
ఆగని రూపాయి పతనం
పల్లోంజి మిస్త్రీ మృతి
జియోకు ముకేష్‌ అంబానీ రాజీనామా
రెండు వేల వర్ట్యూస్‌ల డెలివరీ
జొమాటోకు బ్లింకిట్‌ దెబ్బ
ఆస్కీ వార్షిక ఫిర్యాదుల 2021-22 నివేదిక
జియో సెట్‌టాప్ బాక్స్‌లో ఫోటోల కోసం మెరుగైన డిజిటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్
ఫిగారో బేబీ ను విడుదల చేసిన ఫిగారో ఆలీవ్‌ ఆయిల్‌
హిమాలయా కంపెనీ కొత్త ఈక్విటీ క్యాంపెయిన్
బజాజ్‌ ఆటో రూ.2500 కోట్ల షేర్ల బైబ్యాక్‌
సీబీడీటీ నూతన ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తా
చిన్న మొత్తాలపై వడ్డీ రేట్ల పెంపు..!
గెయిల్‌ ఆర్థిక పరిస్థితి భేష్‌
తెలంగాణాలో తమ సభ్యులకు విలువ, సౌకర్యాన్ని కల్పిస్తున్న అమేజాన్ ప్రైమ్
చిన్న వ్యాపారుల స్టే ధరలను తగ్గించిన ఓయో
పవర్‌హౌస్ చిప్‌సెట్ తో POCO F4 5G రంగ ప్ర‌వేశం
కార్పోరేట్‌ ప్రాంగణాలలో డైవర్శిటీ, ఇన్‌క్లూజన్‌పై గుడ్‌ యూనివర్శ్‌ సదస్సు
జొమాటో చేతికి బ్లింకిట్‌
హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రేసింగ్‌ ఫ్రాంచైజీకి మద్దతుగా విజయ్‌ దేవరకొండ

తాజా వార్తలు

09:54 PM

తెలంగాణ‌లో పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: మంత్రి కేటీఆర్‌

09:25 PM

నిర్వాసితుల చేతులకు బేడీలు!

09:24 PM

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు సీఎం కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్ష‌లు

08:56 PM

సైబర్‌ పోలీసుకు నటి పవిత్ర లోకేష్‌ ఫిర్యాదు

08:41 PM

రామ్ చరణ్ ను కలిసేందుకు బళ్లారి నుంచి కాలినడక

08:26 PM

అందుకోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ: షర్మిల

07:59 PM

మ‌హారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం

07:48 PM

మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫ‌ఢ్న‌వీస్‌..

07:45 PM

అమ‌రావతి ఉద్యోగుల‌కు 5 రోజుల ప‌ని ఏడాది పాటు పొడిగింపు

07:20 PM

బీజేపీకి షాక్‌..టీఆర్ఎస్‌లోకి జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు

07:18 PM

టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా..

07:13 PM

దేశ వ్యాప్తంగా స్తంభించిన ఎస్‌బీఐ సేవలు..

07:00 PM

ఏపీలో రేప‌టి నుంచి పెర‌గ‌నున్న ఆర్టీసీ చార్జీలు

06:55 PM

టీమిండియాతో టెస్టు మ్యాచ్ కు ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

06:29 PM

నింగిలోకి దూసుకెళ్లిన PSLV C52 రాకెట్

06:10 PM

ప్రతి మండలంలో గోడౌన్స్‌ నిర్మిస్తాం : మంత్రి మల్లారెడ్డి

06:09 PM

తెలంగాణ అధికార భాషా సంఘం చైర్ పర్సన్ గా మంత్రి శ్రీదేవి నియామకం

06:06 PM

తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌గా రాజీవ్‌ సాగర్‌

05:14 PM

మ‌హారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే..

04:51 PM

ఐటీ సెక్టార్‌లో ల‌క్షా 50 వేల ఉద్యోగాలు క‌ల్పించాం : మంత్రి కేటీఆర్

04:24 PM

7 గంటలకు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

03:56 PM

మణిపూర్‌లో విరిగిపడిన కొండ చరియలు.. ఏడుగురు మృతి

03:45 PM

మంత్రి అల్లోల‌కు బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ క‌ళ్యాణ మ‌హోత్స‌వ‌ ఆహ్వానం

03:44 PM

కాసేపట్లో ఫడ్నవీస్ తో ఏక్ నాథ్ షిండే భేటీ

03:40 PM

రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టీఎస్ టెట్ ఫ‌లితాలు

03:09 PM

వ‌ర‌వ‌రరావు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ‌కు ఓకే చెప్పిన సుప్రీంకోర్టు

02:53 PM

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన జగన్

02:13 PM

తాడిమర్రి సబ్‌స్టేషన్ వద్ద ఆటో మృతుల బంధువుల ఆందోళన

01:50 PM

గోల్కొండ బోనాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది: మహమూద్ అలీ

01:36 PM

రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్‌ఈ

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.