Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ప్రపంచ నంబర్1 యాంటీ ఫంగల్ బ్రాండ్ Canesten®తో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించిన బేయర్ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి
  • May 23,2022

ప్రపంచ నంబర్1 యాంటీ ఫంగల్ బ్రాండ్ Canesten®తో తన పోర్ట్‌ఫోలియోను విస్తరించిన బేయర్

హైదరాబాద్: బేయర్ యొక్క కన్స్యూమర్ హెల్త్ విభాగం వారి డెర్మటాలజీ పోర్ట్‌ఫోలియోను Canesten® పేరుతో వారి యాంటీ ఫంగల్ సొల్యూషన్‌లను భారతదేశానికి తీసుకురావడం ద్వారా దాని విస్తరణను ప్రకటించింది. పౌడర్ మరియు క్రీమ్ ఫార్మాట్లలో అందుబాటులో ఉంటుంది, ఇది యాంటీ ఫంగల్ లక్షణాలను అందిస్తూ, చర్మ వ్యాధులను నివారించడంలో మరియు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. సులభంగా ఉపయోగించగల పరిష్కారం, Canesten® అనేది దురద నుండి ఉపశమనాన్ని అందించే మరియు సంక్రమణ వ్యాప్తిని నిలిపివేసే ఫుల్-సైకిల్ చర్మ సంక్రమణ నియంత్రణ సూత్రీకరణ.
        బాయర్ ఒరిజినల్ రీసెర్చ్ మాలిక్యూల్ క్లోట్రిమాజోల్ ఆధారంగా రూపుదిద్దుకున్న క్యానెస్టెన్ ఎంతో ఉపశమనా న్ని అందిస్తుంది, ఎందుకంటే, ఇది విస్తృత శ్రేణి ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్లను నయం చేయగలుగుతుంది. క్యానెస్టెన్ యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్ అనేది సూపర్ ఫిషియల్ స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ల నిరోధం, థెరపీ, ఫాలో అప్ ట్రీట్ మెంట్ లో ఉపయోగించబడుతుంది. ఇది సాధారణ టాల్కమ్ పౌడర్ తో పోలిస్తే వేడి, ఎర్రబారడం, కందిపోవడం, చర్మం దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి 5 రెట్ల రక్షణను అందిస్తుంది.
     క్యానెస్టెన్ క్రీమ్ అనేది రింగ్ వామ్, జాక్ ఇచ్, స్కిన్ క్యాండిడియాసిస్, అథ్లెట్స్ ఫుట్, ఇరిత్రాస్మా, ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్ తో పాటుగా ఇతర ఫంగల్ స్కిన్ ఇన్ ఫెక్షన్ల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. క్యానెస్టెన్ ఎస్ క్రీమ్ అ నేది ఇన్ ఫ్లమేటరీ లెసియన్స్ తో కూడిన స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించబడుతుంది. క్యానెస్టెన్ వి6 టాబ్లెట్లు సంక్లిష్ల వుల్వోవజినల్ కాండిడోసిస్ థెరపీలో తమ ప్రభావశీలతను నిరూపించుకున్నాయి.
110 దేశాల్లో లభ్యమవుతూ, యాంటీ ఫంగల్ సొల్యూషన్స్ లో మార్కెట్ అగ్రగామిగా ఉన్న క్యానెస్టెన్ భారత దే శంలో ఆవిష్కరించబడడం జీవితంలోని అన్ని దశలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు సైన్స్ ఆధారిత పరిష్కారాలను అందించేందుకు దృష్టి పెట్టడంపై బాయర్ కు గల కట్టుబాటును తెలియజేస్తుంది. క్యానె స్టెన్ వంటి సొల్యూషన్స్ తో  బాయర్ మహిళల్లో ఫంగల్ చర్మవ్యాధులను నయం చేయాలని భావిస్తోంది. నిజానికి    ఫంగల్ చర్మవ్యాధులను మహిళలు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు వెలువరించే తొలి సంకేతాలను పట్టించుకోరు. ఆ బాధలను భరిస్తూ, వంటింటి చిట్కాలతో వాటిని నయం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. చెమట, చెమటకాయలు, చర్మం ఎర్రబడడం లాంటివాటికి భారతదేశంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే ప రిష్కారం టాల్కమ్ పౌడర్. అది సరైన విధంగా నయం చేస్తుందా లేదా అనే దాన్ని పట్టించుకోకుండానే మహిళ లు దాన్ని వాడుతుంటారు. నిపుణలు చెప్పే పరిష్కారాలను ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ విధ మైన ప్రవర్తనతో పోరాడాలని క్యానెస్టెన్ కన్జ్యూమర్ హెల్త్ డివిజన్ రూపొందించనున్న కమ్యూనికేషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ఆవిష్కరణ గురించి బాయర్ కన్జ్యూమర్ హెల్త్ ఇండియా కంట్రీ హెడ్ సందీప్ వర్మ మాట్లాడుతూ, ‘‘భారతీయు లందరికీ స్వీయ సంరక్షణను అందుబాటులోకి తీసుకురావాలనే మా ఆశయసాధనకు బాయర్ లో మేం నిరంత రం కృషి చేస్తుంటాం. మహిళలు, మరీ ముఖ్యంగా చురుకైన జీవితం గడుపుతున్నవారు భారతదేశపు వేడి పరిస్థి తుల్లో ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. సత్వరమే లక్షణాల గుర్తింపు, నిర్ధారణ, చికిత్స వంటి ఉపశమనం అందిస్తాయి, అవి మళ్లీ మళ్లీ రాకుండా చూస్తాయి, జీవన నాణ్యతను పెంచుతాయి. దీనికి గా ను మేం మా అత్యుత్తమ అంతర్జాతీయ పరిష్కారాన్ని భారతదేశానికి తీసుకువచ్చాం. ప్రపంచవ్యాప్తంగా దాన్ని కో ట్లాది మంది మహిళలు ఇప్పటికే విశ్వసించారు. ఫంగల్ స్కిన్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు అసౌకర్యంగా భావించ డం, వాటి గురించి దాచిపెట్టాలనుకోవడం కన్నా కూడా క్యానెస్టెన్ తో నయం చేసుకోవడం, జీవితాలను పూర్తి స్థా యిలో ఆనందంతో గడిపేలా వారిని మేం ప్రోత్సాహించాలనుకుంటున్నాం’’ అని అన్నారు.
‘‘భారతదేశంలో మా డెర్మటాలజీ పోర్ట్ ఫోలియోను పటిష్టం చేసుకోవడంపై మేం దృష్టి పెట్టాం. బాయర్  ఒరిజినల్ రీసెర్చ్ మాలిక్యూల్ క్లొట్రిమాజోల్ ను నూతన శిఖరాలకు చేర్చేందుకు మరియు క్యానెస్టెన్ ను మహిళల చర్మ ఇన్ ఫెక్షన్లకు ఓ పరిష్కారంగా వ్యవస్థీకృతం చేసేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నాం’’ అని అన్నారు.
క్యానెస్టెన్ డస్టింగ్ పౌడర్ 50 గ్రా. మరు 100 గ్రా. ఎస్కేయూ (స్టాక్ కీపింగ్ యూనిట్లు)లలో లభ్యమవుతుంది. క్యానెస్టెన్ క్రీమ్ 30 గ్రా.ట్యూబ్ గా లభ్యం. వీటిని దేశవ్యాప్తంగా ఓటీసీ గా కొనుక్కోవచ్చు. మరో 2 ఎస్కేయూలు క్యానెస్టెన్ ఎస్ క్రీమ్ 15 గ్రా. ట్యూబ్ లో మరియు క్యానెస్టెన్ వి6 మాత్రలు డాక్టర్ సిఫారసుపై కొనుగోలు చేయవచ్చు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

బజాజ్‌ ఆటో రూ.2500 కోట్ల షేర్ల బైబ్యాక్‌
సీబీడీటీ నూతన ఛైర్మన్‌గా నితిన్‌ గుప్తా
చిన్న మొత్తాలపై వడ్డీ రేట్ల పెంపు..!
గెయిల్‌ ఆర్థిక పరిస్థితి భేష్‌
తెలంగాణాలో తమ సభ్యులకు విలువ, సౌకర్యాన్ని కల్పిస్తున్న అమేజాన్ ప్రైమ్
చిన్న వ్యాపారుల స్టే ధరలను తగ్గించిన ఓయో
పవర్‌హౌస్ చిప్‌సెట్ తో POCO F4 5G రంగ ప్ర‌వేశం
కార్పోరేట్‌ ప్రాంగణాలలో డైవర్శిటీ, ఇన్‌క్లూజన్‌పై గుడ్‌ యూనివర్శ్‌ సదస్సు
జొమాటో చేతికి బ్లింకిట్‌
హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రేసింగ్‌ ఫ్రాంచైజీకి మద్దతుగా విజయ్‌ దేవరకొండ
వాటర్-థీమ్డ్ ప్లాట్ టౌన్‌షిప్ జి స్క్వేర్ సిటీ 2వ ఫేజ్ ను ప్రారంభించిన జీ స్క్వేర్
నిటి అయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌
లైఫ్‌స్టైల్‌లో 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌
ట్విట్టర్‌ విక్రయానికి బోర్డు ఆమోదం
కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి పరికరాలను అందజేసిన వేదాంత యొక్క వీజీసీబీ
'చాక్లెట్ రూమ్' కేఫ్ లాంజ్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్‌ కోసం అడ్వెంచర్‌ అకాడమీని నిర్వహించిన కెటీఎం
మైగ్లామ్ నుంచి ప్రత్యేకంగా పాప్‌క్సో సన్‌కేర్ శ్రేణి విడుదల
బంగారమే విజేత..
తిరుపతి, నెల్లూరులో మ్యాంగో మేనియా ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన బార్బెక్యూ నేషన్
వీగన్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ప్లమ్‌లో ఇన్వెస్టర్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
స్మార్ట్‌ స్నాకింగ్‌ ఎంపికల ఆవశ్యకతపై చర్చ
టాటా ప్లే,గూగుల్ భాగస్వామ్యంలో బ్యాటరీ- పవర్డ్ నెస్ట్ క్యామ్, నెస్ అవేర్‌
రూ'పాయే'
బ్యాంక్‌లకు రూ.34వేల కోట్ల టోపి
డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌
గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్జెన్టా & ఏఐసీ
వావ్‌ స్కిన్‌ సైన్స్‌ విటమిన్‌ సి ఫేస్‌ వాష్‌ క్యాంపెయిన్‌.. అంతః సౌందర్యం గురించి ప్రస్తావించిన భూమి పెడ్నేకర్‌
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసిన ఉదయ్‌ ఓమ్నీ హాస్పిటల్‌
యోగా సే హీ హోగా ద్వారా చిన్నారులలో అవగాహన కల్పిస్తున్న నికెలోడియన్‌

తాజా వార్తలు

02:05 PM

రోహిత్ శర్మ ఆరోగ్యంపై అతని కూతురు అప్ డేట్

01:55 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ. 5 కోట్లు గోల్‌మాల్‌..!

01:46 PM

ఒకే ఇంట్లో 9 మంది మృతి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..!

01:46 PM

షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

01:32 PM

గూగుల్‌కు తెలంగాణ పోలీసుల లేఖ‌

01:24 PM

నేడు ఐర్లాండ్ తో భారత్ రెండో టీ20

01:19 PM

పానీపూరీపై నిషేధం.. ఎందుకంటే..?

01:16 PM

నాలుగు అంతస్తుల భవనం కూలి..ముగ్గురు మృతి

01:09 PM

గవర్నర్ తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్

01:09 PM

ఎస్‌బీఐ బ్యాంక్‌లో రూ.5 కోట్లు గోల్ మాల్..!

12:59 PM

ఇంట‌ర్ ఫ‌లితాల్లో మెరిసిన గురుకుల విద్యార్థులు..

12:59 PM

న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు..

12:55 PM

డీఎంఈ ఆఫీస్ వద్ద సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

12:50 PM

శుభకార్యానికి వెళ్తుండగా వ్యాన్ బోల్తా

12:40 PM

వెబ్‌సైట్‌లో ఇంటర్ మెమోలు.. ఎప్పటి నుంచి అంటే..?

12:34 PM

కర్ణాటకలో మళ్లీ భూకంపం

12:25 PM

30న గోల్కొండలో బోనాలు

12:15 PM

పీవీ స్ఫూర్తి తో ముందుకు.. : కేసీఆర్

12:02 PM

లోన్‌యాప్ వేధింపులకు యువకుడు బలి

11:57 AM

ఏపీ, తెలంగాణకు ఎల్లో అలర్ట్...

11:50 AM

జీ7 దేశాధినేతలకు ప్రధాని మోడీ ప్రత్యేక బహుమతులు

11:49 AM

జువెనైల్‌ హోం నుంచి అయిదుగురు పరారీ

11:35 AM

క‌రీంన‌గ‌ర్‌లో అర్ధ‌రాత్రి పిల్లి‌ని కాపాడిన పోలీసులు

11:29 AM

ఆగ‌స్టు 1 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు

11:24 AM

క్షీణిస్తున్న పుతిన్ ఆరోగ్యం..!

11:18 AM

ఇంటర్‌ ఫలితాలు విడుదల...

11:14 AM

3డీ ప్రింటింగ్‌తో ఎన్‌95 మాస్కు

11:06 AM

అగ్నిపథ్‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌

11:04 AM

పీవీకి భారత రత్న ఇవ్వాలి : మంత్రి తలసాని

10:51 AM

బిజినెస్‌ టైకూన్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.